NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 

    దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 

    వ్రాసిన వారు Stalin
    Aug 20, 2023
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.

    ఈ విషయం బయటకు రావడంతో దిల్లీ పోలీసులు ఆ అధికారితో పాటు ఆయన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    దిల్లీ ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖలోని ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై చాలా నెలలు పాటు అత్యాచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    బాధితురాలు అయిన బాలిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఆమె 2020లో తన తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు.

    దిల్లీ

    బాలికపై అత్యాచారానికి భర్తకు సహకరించిన భార్య

    దిల్లీ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న ఆ వ్యక్తి 2020 నుంచి 2021 మధ్య ఆ బాలికపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

    ఈ క్రమంలో ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. దీంతో భార్య సాయంతో ఆ అధికారి బాలిక గర్భాన్ని తొలగించాడు. గర్భాన్ని తొలగించేందుకు అవసరమైన మందులను తన కొడుకు ద్వారా అతని భార్య తెప్పించుకుంది. ఈ విషయాన్ని బాలిక తన ఫిర్యాదులో వెల్లడించింది.

    బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంది.

    ఉన్నతాధికారిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై దిల్లీ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. అధికారితో పాటు అతని భార్యపై కూడా పోలీసులు అభియోగాలు మోపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అత్యాచారం
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    దిల్లీ

    అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం అమిత్ షా
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు ప్రతిపక్షాలు
    Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు హత్య

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    తాజా వార్తలు

    Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం నరేంద్ర మోదీ
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  నైజీరియా
    అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్  స్వాతంత్య్ర దినోత్సవం
    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025