NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక
    భారతదేశం

    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

    వ్రాసిన వారు Naveen Stalin
    April 08, 2023 | 04:59 pm 0 నిమి చదవండి
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

    విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు (42) వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి గంగవరంలో ఉంటున్నాడు. తన 15 ఏళ్ల కూతురిపై ఏ తండ్రి చేయకూడని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు రోజూ చిరుతిళ్లు తీసుకొచ్చి ఆమెను ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

    తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు

    10వ తరగతి చదువుతున్న బాధితురాలికి అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో ఆమె తల్లి బాలికను శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక గర్భవతి అని అక్కడి వైద్యులు ఆమెకు తెలియజేయడంతో తల్లి షాక్‌కు గురైంది. బాలికను ప్రశ్నించగా తనకు ఎదురైన బాధను వివరించింది. ఏం జరిగిందో తెలుసుకుని ఆగ్రహించిన స్థానికులు నిందితుడిని చితకబాదేందుకు ప్రయత్నించారు. తల్లి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విశాఖపట్టణం
    అత్యాచారం
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    విశాఖపట్టణం

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే రైల్వే శాఖ మంత్రి
    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    అత్యాచారం

    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం విశాఖపట్టణం

    తాజా వార్తలు

    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా నాసా
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ
    నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! ఆంధ్రప్రదేశ్
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023