NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి పడకుండా ఉండడానికి చేయాల్సిన పనులు
    తదుపరి వార్తా కథనం
    మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి పడకుండా ఉండడానికి చేయాల్సిన పనులు
    ఎగ్జామ్స్ ఒత్తిడి పిల్లల మీద పడకుండా ఉండాలంటే టిప్స్

    మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి పడకుండా ఉండడానికి చేయాల్సిన పనులు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 06, 2023
    03:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచి మార్కులు తెచ్చుకోవాలనే విషయంలో పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటున్న మాట నిజం. తల్లిదండ్రులైతే నేమీ, ఉపాధ్యాయులైతే నేమీ పిల్లల నుండి మంచి మార్కులు కావాలనుకుంటూ వారి మీద ఒత్తిడి పెంచేస్తున్నారు.

    ఫలితంగా వారిలో ఒకరకమైన అభద్రతా భావం పెరిగిపోతోంది. ఈ పరీక్షల సమయంలో మీ పిల్లల మీద ఎగ్జామ్స్ ఒత్తిడి ఉండకుండా చేయాలంటే మీరు చేయాల్సిన పనులేంటో చూడండి.

    మాటలు:

    ఎగ్జామ్స్ కదా అని మీ పిల్లలతో మాట్లాడకుండా ఉండకండి. వాళ్ళ మనసుల్లో ఏముంది? ఎగ్జామ్స్ గురించి వాళ్ళెలా ఫీలవుతున్నారనేది కనుక్కోండి.

    ధ్యానం:

    ఎగ్జామ్స్ అని చెప్పి యోగ, ఎక్సర్ సైజ్ మానేయకూడదు. శరీరం ఆక్టివ్ గా ఉంటే మెదడు బాగా పనిచేస్తుందన్న విషయం గుర్తుంచుకోండి.

    పిల్లల పెంపకం

    పిల్లల అలవాట్లపై తల్లిదండ్రుల కన్ను

    ఆహారం, నిద్ర, మంచినీళ్ళు:

    మీ పిల్లలు సమయానికి ఆహారం తింటున్నారా? సరిగ్గా నిద్రపోతున్నారా? కావాల్సినన్ని మంచినీళ్ళు తాగుతున్నారా అనేది చూసుకోవాలి. ఈ సమయాల్లో బయట ఆహారం తినకపోవడం ఉత్తమం.

    ఎగ్జామ్స్ గురించి మరీ ఎక్కువగా అడగవద్దు:

    ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావ్ అని పదే పదే అడగకండి. వాళ్ళకి అదో టెన్శన్ లా తయారవుతుంది. పరీక్ష రాసి రాగానే హ్యాపీగా ఏదైనా హాయినిచ్చే పని చేయండి. వాళ్ళు రిలాక్స్ అవుతారు.

    బౌండరీస్ గుర్తుంచుకోండి:

    ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీ పిల్లలకే వదిలేయండి. వాళ్ళకు స్వేఛ్ఛనివ్వండి. ప్రతీదానికి మీరు దూరిపోతే వాళ్ళలో డెసిషన్ మేకింగ్ రాదు.

    ఎగ్జామ్ ఒత్తిడి సంకేతాలైన మూడ్ మారిపోవడం, తినకపోవడం, ఏడవడం, కోపం లక్షణాలను గుర్తించండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పిల్లల పెంపకం

    తాజా

    Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌'  తెలంగాణ
    Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి పాకిస్థాన్
    Asiatic lion: గుజరాత్‌లో 891కి పెరిగిన ఆసియా సింహాల సంతతి.. వెల్లడించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ గుజరాత్
    Mohanlal పుట్టినరోజు నాడు గుడ్‌న్యూస్‌ చెప్పిన మోహన్ లాల్.. పుస్తకంగా జీవిత చరిత్ర..  మాలీవుడ్

    పిల్లల పెంపకం

    మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి. లైఫ్-స్టైల్
    మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025