NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు
    TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు

    TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు

    వ్రాసిన వారు Stalin
    Jul 07, 2024
    10:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    TMC MP Mohua Mitra: గతేడాది క్యాష్ ఫర్ క్వారీ కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఇప్పుడు మళ్లీ కొత్త కేసులో ఇరుక్కున్నారు.

    మహువ మొయిత్రాపై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 79 కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై మొయిత్రా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

    ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ మహిళా కమిషన్ చీఫ్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, దిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాలకు ఫిర్యాదు చేశారు.

    కేసు

    ట్విట్టర్‌లో చేసిన కామెంట్ ఏంటంటే..

    యూపీలోని హత్రాస్‌లో జరిగిన ప్రమాదం తర్వాత రేఖా శర్మ బాధితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది.

    హత్రాస్‌లో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి రేఖ వెళ్లినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియా కనిపించడంతో మహువా మోయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

    ఆ వీడియోలో రేఖా శర్మ వెనుక ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. శర్మ తన గొడుగు ఎందుకు మోయలేరు అని ప్రశ్నించారు.

    ఈ ట్వీట్‌పై మహువా మోయిత్రా స్పందిస్తూ, "ఆమె (రేఖా శర్మ) తన బాస్ పైజామాను హ్యాండిల్ చేయడంలో చాలా బిజీగా ఉంది" అని కామెంట్ చేశారు. దీన్ని రేఖా శర్మ చాలా సీరియస్గా తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహువా మోయిత్రా
    తృణమూల్ కాంగ్రెస్‌
    ఎంపీ
    మహిళ

    తాజా

    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్
    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు  ఐసీసీ
    Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి! జీవనశైలి
    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు స్టాక్ మార్కెట్

    మహువా మోయిత్రా

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  తృణమూల్ కాంగ్రెస్‌
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా బీజేపీ
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  లోక్‌సభ
    Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి భారతదేశం

    తృణమూల్ కాంగ్రెస్‌

    Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే!  ఇండియా
    Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ  పశ్చిమ బెంగాల్
    వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా  మహువా మోయిత్రా
    Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా  మహువా మోయిత్రా

    ఎంపీ

    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా

    మహిళ

    మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం మణిపూర్
    దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు రాజస్థాన్
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025