NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! 
    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! 
    1/3
    బిజినెస్ 1 నిమి చదవండి

    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 05, 2023
    06:56 pm
    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! 
    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే ! caption here

    ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ సహా ఇందులో పలు రంగాలకు చెందిన మహిళలున్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికన్స్ ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ 20 మహిళా కోటీశ్వరులు జాబితా : 1. ఫ్రాంకోయిస్ బెట్టెన్ కోర్ట్ 93 బిలియన్ డాలర్లతో ఫస్ట్ ఫ్లేస్ 2. వాల్ మార్ట్ ఫౌండర్ శామ్ వాల్టన్ కూతురు ఎలిస్ వాల్టన్ 61.4 బిలియన్ డాలర్లతో సెకెండ్ ప్లేస్ 3. జులియా కోచ్, కుటుంబం 59 బిలియన్ డాలర్లతో మూడో స్థానం 4. 38.3 బిలియన్ డాలర్లతో జాక్వెలీన్ మార్స్ నాలుగో స్థానం

    2/3

    అమెజాన్ అధినేత మాజీ భార్య మెకంజీ సంపద 27.6 బిలియన్ డాలర్లు

    5. క్యాసినో కంపెనీ లాస్ వెగాస్ సాండ్స్ లో అధిక షేర్ కలిగి ఉన్న మిరియమ్ అడెల్సన్ 37.7 బిలియన్ డాలర్లతో 5వ స్థానం 6. షిప్పింగ్ సంస్థ ఎంఎస్సీ కో ఓనర్ రఫేలా అపోంటే 31.3 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగి ఉన్నారు. 7. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ 27.6 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. 8. ఆస్ట్రేలియాకి చెందిన గినా రినెహార్ట్ హాన్ కాక్ ప్రాస్పెక్టింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈమె సంపద 27.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 9. ఎకనమిస్ట్ సుసాన్నే క్లేటన్ 24.7 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. 10. ఐరిస్ ఫోంట్‌బనా ఆమె కుటుంబం 22.8 బిలియన్ డాలర్లు

    3/3

    భారత సంతతి సావిత్రి జిందాల్ 17.6 బిలియన్ డాలర్లు

    11. అబిగెయిల్ జాన్సన్ 21.6 బిలియన్ డాలర్లు 12. సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 17.6 బిలియన్ డాలర్లు 13. విక్కీ సఫ్రా అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు 14. రెనాటా కెల్నెరోవా అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు 15. బీట్ హెస్టర్ 15.9 బిలియన్ డాలర్లు 16. చార్లెన్ డీ కార్వాలో - హీనెకెన్ అండ్ ఫ్యామిలీ 9 బిలియన్ డాలర్లు 17. వోంగ్ సూ-హింగ్ 14.5 బిలియన్ డాలర్లు 18. డయాన్ హెన్‌డ్రక్స్ 13.7 బిలియన్ డాలర్లు 19. లారెన్ పోవెల్ జాబ్స్ అండ్ ఫ్యామిలీ 12.8 బిలియన్ డాలర్లు 20. క్రిస్టీ వోల్టన్ 11 బిలియన్ డాలర్ల సంపదను కలిగి 20వ స్థానాన్ని పొందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అమెరికా
    మహిళ

    అమెరికా

    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్  వాషింగ్టన్
    వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు  ఐఫోన్
    అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం అంతర్జాతీయం

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు  ప్రెగ్నెన్సీ
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు అందం
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం ప్రకటన
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023