NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా
    తదుపరి వార్తా కథనం
    తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా
    సౌదీ అరేబియా పంపనున్న మహిళా వ్యోమగామి రైయానా బర్నావి

    తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 14, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్షంలోకి తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 10-రోజుల మిషన్‌లో రైయానా బర్నావి, వ్యోమగామి అలీ అల్-ఖర్నీతో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ స్పేస్ మిషన్ యాక్సియమ్ మిషన్ 2 (యాక్స్-2)లో భాగంగా కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే మొదటి సౌదీ వ్యోమగాములుగా చరిత్ర సృష్టించనున్నారు.

    మొదటి మహిళా వ్యోమగామిని ప్రయోగించాలనే నిర్ణయం సంప్రదాయవాద సౌదీ అరేబియాను ముందు అడుగు వేయించింది. Ax-2 మిషన్ తో సౌదీ మానవ అంతరిక్షయానానికి తిరిగి ప్రారంభిస్తుంది. అల్-కర్నీ, బర్నావి Ax-2 మిషన్ లో నిపుణులుగా వ్యవహరిస్తారు.

    అంతరిక్షం

    ప్రైవేట్ వ్యోమగాములు, వ్యోమగాములు కలిసి చేసే మొదటి ప్రైవేట్ స్పేస్ మిషన్ ఇదే

    నాసా మాజీ వ్యోమగామి, ఆక్సియమ్ స్పేస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తారు. Ax-2 అనేది విదేశీ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. ప్రైవేట్ వ్యోమగాములు, వ్యోమగాములు కలిసి చేసే మొదటి ప్రైవేట్ స్పేస్ మిషన్ ఇదే.

    అంతరిక్ష కేంద్రంలో డాక్ చేసిన తర్వాత, వ్యోమగాములు 10 రోజుల వ్యవధిలో సైన్స్, ఔట్రీచ్ మరియు వాణిజ్య కార్యకలాపాలతో కూడిన మిషన్-సంబంధిత పనులను నిర్వహిస్తారు.ఈ నెలాఖరులో, మరో UAE వ్యోమగామి సుల్తాన్ అల్-నెయాది కూడా ISSకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 2022లో బయలుదేరిన Ax-1, ఈ అంతరిక్ష కేంద్రానికి మొదటి ప్రైవేట్ మిషన్, ఇక్కడ నలుగురు వ్యోమగాములు కక్ష్యలో 17 రోజులు గడిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతరిక్షం
    గ్రహం
    భూమి
    మహిళ

    తాజా

    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్
    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా

    అంతరిక్షం

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌ నాసా
    మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా నాసా

    గ్రహం

    సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా నాసా
    నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    సూర్యుడు ఇచ్చే సంకేతాల ద్వారా శాస్త్రవేత్తలకు సౌర జ్వాల గురించి తెలిసే అవకాశం సూర్యుడు

    భూమి

    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ
    ఎలక్ట్రాన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రాకెట్ ల్యాబ్ నాసా

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025