మహిళా దినోత్సవం: వార్తలు

International Women's Day: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వం,లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ మహిళల హక్కులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

07 Mar 2023

మహిళ

Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.

07 Mar 2023

సినిమా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో మహిళల పాత్రను, తెలుగు సినిమాను మార్చిన మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం

ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.

06 Mar 2023

తెలంగాణ

women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.