NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి
    తదుపరి వార్తా కథనం
    Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి

    Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూకే(బ్రిటన్)కు చెందిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'న్యూట్‌మెగ్' సహ వ్యవస్థాపకుడు నిక్ హంగర్‌ఫోర్డ్ 43సంవత్సరాల వయస్సులో మరణించారు.

    హంగర్‌ఫోర్డ్ టెర్మినల్ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హంగర్‌ఫోర్డ్ 2019 నుంచి అరుదైన ఈవింగ్ సార్కోమాతో బాధపడుతున్నారు.

    తన కుడి తొడ ఎముక భాగంలో క్యాన్సర్ కణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ పరేషన్ చేసి తొడ ఎముకను తొలగించారు.

    కానీ దురదృష్టవశాత్తు 2021లో క్యాన్సర్ తిరగబడింది.

    హంగర్‌ఫోర్ట్ 2011లో 'న్యూట్‌మెగ్' సంస్థను జాజికాయను స్థాపించారు.

    తనకు క్యాన్సర్ తిరగబడిందని హంగర్‌ఫోర్డ్ రెండు వారాల క్రితం 'ది టెలిగ్రాఫ్'కి వెల్లడించారు.

    హంగర్‌ఫోర్డ్ తన కూతురు పేరు మీద 'ఎలిజబెత్స్ స్మైల్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఈ సంస్ధ బాసటగా నిలవనుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కూతురు పేరు మీద ఛారిటీని ఏర్పాటు చేసిన నిక్ హంగర్‌ఫోర్డ్

    Nutmeg co-founder Nick Hungerford dies aged 43, months after setting up charity

    Super impressive, human & founder and legacy he leaves his daughter and others

    The charity Elizabeth’s Smile
    https://t.co/MMieyYergT

    — Brent Hoberman (@brenthoberman) July 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్యాన్సర్
    బ్రిటన్
    తాజా వార్తలు

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    క్యాన్సర్

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు జో బైడెన్

    బ్రిటన్

    ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం నరేంద్ర మోదీ
    సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా అంతర్జాతీయం
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ రష్యా
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్  ముకేష్ అంబానీ
    Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి  జమ్ముకశ్మీర్
    భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025