NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / EMOM వర్కౌట్: ఒక నిమిషంలో రెస్ట్ తీసుకునే వీలున్న ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    EMOM వర్కౌట్: ఒక నిమిషంలో రెస్ట్ తీసుకునే వీలున్న ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి 
    ఆరోగ్యానికి మేలు చేసే EMOM వర్కౌట్స్

    EMOM వర్కౌట్: ఒక నిమిషంలో రెస్ట్ తీసుకునే వీలున్న ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 26, 2023
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వ్యాయామంలో చాలా రకాలుంటాయి. EMOM వర్కౌట్ కూడా అందులో ఒకటి. ఈ వర్కౌట్ కొంచెం కొత్తగా ఉంటుంది.

    EMOM అంటే ఎవ్రీ మినిట్ ఆన్ ద మినిట్ అని అర్థం.

    అంటే ఒక నిమిషం లోపలే ఒక వ్యాయామాన్ని పూర్తిచేసి, ఆ నిమిషం అయ్యేదాకా రెస్ట్ తీసుకోవాలని అర్థం.

    దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఉదాహరణకు మీరు 30సెకన్లలో 20 పుష్ అప్స్ చేసారనుకుందాం. మిగతా 30సెకన్లు రెస్ట్ తీసుకోవాలి.

    ఆ తర్వాత మరో నిమిషంలో మరో ఎక్సర్ సైజ్ కి వెళ్ళవచ్చు, లేదా చేసిందే మళ్ళీ రిపీట్ చేయవద్దు.

    ఈ వ్యాయామం చేసేటపుడు చాలా చురుగ్గా ఉండాలి. నిమిషం నిమిషానికి వ్యాయామం చేస్తూనే ఉండాలి.

    Details

    గుండె ఆరోగ్యాన్ని మెరుపరిచే EMOM వర్కౌట్స్ 

    EMOM వర్కౌట్స్ చేయాలనుకునే వారు ఎలాంటి వ్యాయామాలు చేయాలంటే:

    స్క్వాట్స్, క్రంచెస్, ఇంచ్ వార్మ్స్, జంపింగ్ జాక్స్, జంప్ స్క్వాట్స్, మౌంటేన్ క్లయింబర్స్, పుషు అప్స్, పుల్ అప్స్, స్టెప్ అప్స్ వంటి వ్యాయామాలు చేయవచ్చు.

    మీ సౌకర్యాన్ని ఏ వ్యాయామాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఒక నిమిషంలో కనీసం 15సెకన్లు లేదా 20సెకన్లు విశ్రాంతి దొరికేలా చూసుకోండి.

    లాభాలు:

    ఈ వర్కౌట్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు బలంగా మారతాయి. శరీర జీవక్రియను, మీలో చురుకుదనాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు చేసేటపుడు స్టాప్ వాచ్, గోడగడియారం మీ దగ్గరుండాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాయామం
    జీవనశైలి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వ్యాయామం

    మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా లైఫ్-స్టైల్
    సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ లైఫ్-స్టైల్
    కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి నిద్రలేమి
    సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి లైఫ్-స్టైల్

    జీవనశైలి

    చూయింగ్ గమ్ ఆరోగ్యకరమే, సైన్స్ కూడా చెబుతోంది, వివరాలివే లైఫ్-స్టైల్
    అవయన దానం గురించి జనాలు నమ్మే ఈ నమ్మకాలను ఇప్పుడే వదిలిపెట్టండి లైఫ్-స్టైల్
    ఆవలింతలు అదుపు లేకుండా రావడానికి గల కారణాలు నిద్రలేమి
    నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ గా ఉండాలంటే చేయాల్సిన పనులు నిద్రలేమి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025