NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 
    తదుపరి వార్తా కథనం
    రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 
    రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్

    రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

    అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు.

    తన పదవీకాలం ముగిసిపోయాక కూడా ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలను తన వద్దే ఉంచుకున్నారని, వాటిని తిరిగి పొందేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు ట్రంప్‌పై మోపారు.

    అయితే ఈ ఆరోపణలను ట్రంప్ అంగీకరించలేదు. తాను నిర్దోషిని అని కోర్టు ఎదుట వాదించారు.

    ఈ క్రమంలో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

    అమెరికా

    రెండు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్

    తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో భద్రపరిచిన అణు కార్యక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర సున్నితమైన సైనిక రహస్యాలను తిరిగి పొందకుండా ప్రభుత్వాన్ని నిరోధించడానికి ట్రంప్ పథకం వేసి, అబద్ధాలు చెప్పారని ఫెడరల్ అధికారులు చెబుతున్నారు.

    2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ ఎదుర్కొంటున్న రెండో క్రిమినల్ కేసు ఇది.

    2016లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హుష్-మనీ చెల్లింపులకు సంబంధించిన వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించారని న్యూయార్క్ కోర్టులో ఆయనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

    అయితే ఈ రెండు కేసుల్లో ట్రంప్ తాను నిర్దోషిని అని వాదించారు. దీంతో కోర్టు ఈ కేసులపై విచారించి, నిజానిజాలను తేల్చనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    అమెరికా
    న్యూయార్క్
    తాజా వార్తలు

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    డొనాల్డ్ ట్రంప్

    'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా
    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి అమెరికా
    స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి? అమెరికా
    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    అమెరికా

    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  విద్యార్థులు
    ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు డొనాల్డ్ ట్రంప్
    గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి  బిల్ గేట్స్

    న్యూయార్క్

    'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ డొనాల్డ్ ట్రంప్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్
    'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం  డొనాల్డ్ ట్రంప్

    తాజా వార్తలు

    దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు  విస్తారా
    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు  మణిపూర్
    ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం  శరద్ పవార్
    మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025