ఇరాక్: వార్తలు

Hassan Nasrallahs: హిజ్బుల్లా చీఫ్  మృతికి నివాళిగా.. ఇరాక్‌లో 100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు  

గత వారం ఇజ్రాయెల్‌ బీరుట్‌పై చేసిన ఘోర దాడుల్లో హెజ్‌బొల్లా నేత హసన్‌ నస్రల్లా మరణించిన సంగతి తెలిసిందే.

Iraq: ఇరాక్‌లో బాలికల వివాహ వయస్సును తగ్గించే బిల్లు..అమ్మాయిల పెళ్లి వయస్సు తొమ్మిదేళ్లకు తగ్గిస్తారట ..!

బాలికల వివాహ వయస్సుకు సంబంధించి ఇరాక్ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే 9ఏళ్ల బాలికల పెళ్లి అక్కడ చెల్లుబాటవుతుంది.

Same Sex-Iraq Law: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ ఇరాక్ చట్టం...మండిపడ్డ పాశ్చాత్య దేశాలు

స్వలింగ సంపర్కాన్ని (Same Sex) నేరంగా పరిగణిస్తూ ఇరాక్ (Iraq)దేశం తాజాగా చట్టం చేసింది.

Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్

యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

03 Feb 2024

అమెరికా

US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌ మిలిటెంట్లపై బాంబుల వర్షం

సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.

18 Oct 2023

హమాస్

గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు 

గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.

ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం..  113మందిమృతి, 150 మందికి గాయాలు 

ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.113 మంది మరణించాగా,150 మంది గాయపడ్డారు.

04 Aug 2023

సిరియా

సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 

ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు.