NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్
    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్
    భారతదేశం

    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

    వ్రాసిన వారు Naveen Stalin
    May 04, 2023 | 06:52 pm 0 నిమి చదవండి
    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్
    తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

    సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది. ఆసియా, సహారా ఆఫ్రికా, దక్షిణ రష్యా, భారత ఉపఖండంలో కనిపించే గంభీరమైన చిరుత పులల గురించి అవగాహన కల్పించడానికి మే 3న అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి ఎంవీ రావు ఒక తల్లి చిరుతపులి, తన పిల్లతో సరదాగా ఆడుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. బుల్లి చిరుత తన తల్లి తోకతో ఆడుకోవడం అందులో కనిపిస్తుంది. తల్లి ఎలాంటి బేధాలు లేవని, అది పులి అయినా, మనిషి అయినా ఒకే విధంగా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.

    ఐఏఎస్ ఎంవీ రావు షేర్ చేసిన వీడియో 

    The bond that connects 👏
    Nature is Amazing 🎉

    📽️ SM pic.twitter.com/jV9PG9FVww

    — M V Rao @ Public Service (@mvraoforindia) May 4, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సోషల్ మీడియా
    వైరల్ వీడియో
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    సోషల్ మీడియా

    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్

    వైరల్ వీడియో

    వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు  లైఫ్-స్టైల్
    వైరల్ వీడియో: ఏనుగులకు భయపడి పక్కకు వెళ్ళమని దారినిచ్చిన పులి  జీవనశైలి
    వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి  లైఫ్-స్టైల్
    పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్  జీవనశైలి

    తాజా వార్తలు

    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు
    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా
    NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? భారతదేశం

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం  దిల్లీ
    జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తుపాను
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023