రుణం: వార్తలు

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన 

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 

Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

05 Dec 2023

బైజూస్‌

Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌(Byju's)కు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

27 Nov 2023

ఆర్ బి ఐ

Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం 

రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో Personal Loans పొందడం కష్టంగా మారింది.

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కేవైసీని మరింత విస్తృతంగా, పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది.

11 Sep 2023

బైజూస్‌

Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్ 

చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రిజల్యూషన్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయనున్న గో ఫస్ట్ రుణదాతలు

గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నియంత్రణ పూర్తిగా రుణదాతల చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు దాఖలైన దివాళా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ) గతంలోనే ఆమోదించింది.

అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది.

7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ 10 లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ నష్టాలకు దారితీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు రుణాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం ప్రారంభించింది.

అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్

కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.

ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.

23 Jan 2023

బడ్జెట్

బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు

భారత ప్రభుత్వం మార్చి 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 16 ట్రిలియన్ రూపాయలు ($198 బిలియన్లు) అప్పుగా తీసుకుంటుంది.