బైజూస్‌: వార్తలు

Byjus: బైజు రవీంద్రన్ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన కర్ణాటక హై కోర్టు 

ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ శుక్రవారం, జూలై 19న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

BYJU'S : రెండో హక్కుల సమస్యను మినహాయించాలంటూ NCLT ఆర్డర్‌ పై కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ 

ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తన రెండవ హక్కుల సమస్యకు ఆటంకం కలిగించే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

Byjus: ఒక్కప్పుడు $22 బిలియన్ల విలువైనది.. ఇప్పుడు విలువ జీరో 

ఆర్థిక సంస్థ హెచ్‌ఎస్‌బిసి రీసెర్చ్ నోట్ ప్రకారం,ఒకప్పుడు $22 బిలియన్ల విలువ కలిగిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ విలువ ఇప్పుడు సున్నాగా ఉంది.

Byju- CEO resignation: బైజూస్ సీఈవో రాజీనామా...బాధ్యతలు స్వీకరించిన రవీంద్రన్

బైజూస్ సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు గాను రవీంద్రన్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు.

Byju's: దేశవ్యాప్తంగా ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్న బైజూస్‌ 

ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఉన్న 'బైజూస్' పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.

27 Feb 2024

గాజువాక

AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

Byju Raveendran: బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ 

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు-బైజూ రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

BYJUS : జీతాలు చెల్లించడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది': బైజు వ్యవస్థాపకుడు సిబ్బందికి భావోద్వేగ లేఖ 

ఎడ్టెక్ దిగ్గజం బైజూ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఆర్థిక సవాళ్ల మధ్య తన సిబ్బందికి జనవరి జీతాలను చెల్లించింది. దీని తర్వాత వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు భావోద్వేగ లేఖ రాశారు.

Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌(Byju's)కు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Byju's : 22బిలియన్ డాలర్ల నుంచి అమాంతం పతనమైన బైజూస్.. ఎంతో తెలుసా

ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఇంకా కష్టాలతోనే కొట్టుమిట్టాడుతోంది. బైజూస్, నగదు నిల్వల సమస్యలతో ఎదురీతుతోంది.

FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు 

ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Byjus : బైజూస్‌కు షాక్.. ఎగవేత కేసులో రుణదాతల చర్యలను సమర్థించిన కోర్టు 

భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బైజూస్ CFO అజయ్ గోయెల్  7నెలలకు రాజీనామా.. వేదాంతలో  తిరిగి చేరిక

బైజూస్ సీఎఫ్ఓ అజయ్ గోయెల్ రాజీనామా చేశారు. గత ఏప్రిల్‌లో బైజూస్‌లో CFO (Chief Financial Officer)) బాధ్యతను స్వీకరించిన అజయ్ గోయెల్, కేవలం ఏడు నెలలకే ప్రఖ్యాత ఎడ్ టెక్ సంస్థకు గుడ్ బై చెప్పేశారు.

ఆకాష్‌లో నియంత్రణ వాటాను విక్రయించడానికి చర్చలు జరుపుతున్న BYJU వ్యవస్థాపకుడు 

బైజూస్ వ్యవస్థాపకుడు, CEO బైజు రవీంద్రన్, వార్తాపత్రిక బైజూస్ ఎడ్టెక్ పోర్ట్‌ఫోలియోలోని ముఖ్యమైన ఆస్తి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL)లో నియంత్రిత వాటాల సంభావ్య విక్రయాన్ని అన్వేషించడానికి ప్రైవేట్ ఈక్విటీ (PE) సంస్థలతో ప్రాథమిక చర్చలను ప్రారంభించినట్లు నివేదించబడింది.

BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్‌ నియామకం

బైజూస్ గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల పరిరక్షణ కోసం రుణదాతలు క్రోన్ ను నియమించారు.

Byjus: బైజూస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 3500 మంది ఉద్యోగులు ఇంటికి?

ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్, భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.

Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్ 

చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సిబ్బందికి బోనస్ చెల్లించని బైజూస్‌.. హామీల అమల్లో ఫెయిలైన కంపెనీ

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్యూషన్ టీచింగ్ స్టాఫ్ కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PERFORMANCE LINKED INCENTIVES)ను చెల్లించడంలో విఫలమైంది.

బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి

ప్రముఖ ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థపై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి బైజూస్‌ వార్తలకెక్కింది.

బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌

ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూస్' ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది.

బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు 

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్ 

దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.