NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్‌ నియామకం
    తదుపరి వార్తా కథనం
    BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్‌ నియామకం
    గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్‌ నియామకం

    BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్‌ నియామకం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 11, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బైజూస్ గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల పరిరక్షణ కోసం రుణదాతలు క్రోన్ ను నియమించారు.

    సింగపూర్ శాఖ ఆస్తులను (రుణ కోసం ఉపయోగించే ఆస్తుల)ను రక్షించేందుకు బైజూస్ రుణదాతలు రిస్క్ అడ్వైజరీ సంస్థ క్రోల్‌ను నియమించారు.

    ఎడ్టెక్ దిగ్గజం గ్రేట్ లెర్నింగ్‌ను విక్రయించేందుకు చూస్తున్న కారణంగా రుణదాతలు ఈ చర్యలు చేపట్టారు.

    BYJU'S Alpha Inc.సెక్యూర్డ్ క్రెడిటర్ల తరపున గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ కో-హెడ్ కోసిమో బొరెల్లి, క్రోల్ సింగపూర్ చీఫ్ జాసన్ అలెక్సాండర్ కర్దాచి గ్రేట్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ Pte Ltd, బైజూస్ ఆస్తులను రక్షించే బాధ్యతలను స్వీకరించారు.

    బైజూస్ టర్మ్ లోన్ Bని చెల్లించాలని యోచిస్తుండటంతో గ్రేట్ లెర్నింగ్, ఎపిక్‌ల విక్రయంతో $800 మి.లి- $1 బిలియన్ వరకు సేకరించేందుకు యత్నిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బైజూస్ యత్నాలకు రుణదాతలు షాక్.. క్రోల్ నియామకం

    #Kroll, a risk advisory firm, has been hired by BYJU'S lenders to protect the charged assets of #GreatLearning and BYJU'S Singapore branch. Read more.#Byjushttps://t.co/gymAEcMH7E

    — NewsBytes (@NewsBytesApp) October 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బైజూస్‌

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బైజూస్‌

    మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  అమెరికా
    బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌ తాజా వార్తలు
    బైజూస్‌ కంపెనీ లేఆఫ్.. బలవంతంగా రాజీనామా చేయించారని కన్నీళ్లు పెట్టుకున్న ఉద్యోగి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025