సంవత్సరం ముగింపు 2024: వార్తలు
31 Dec 2024
లైఫ్-స్టైల్New year 2025: కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!
కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విషెస్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విషెస్ నిజంగా సార్థకంగా మారేందుకు, ఆరోగ్యం తప్పనిసరిగా ప్రాధాన్యం కలిగే అంశంగా ఉంటుంది.
31 Dec 2024
లైఫ్-స్టైల్Year Ender 2024: ఈ ఏడాది జరిగిన ప్రకృతి విలయాలు, మానవ తప్పిదాలు
ప్రతేడాది లాగే 2024 కూడా ఎన్నో స్మారకాలను, అతి విలువైన అనుభూతులను మిగిల్చింది.
31 Dec 2024
లైఫ్-స్టైల్Happa New Year: 2025లో ఆనందంతో గడపాలనుకుంటే, న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేయండి!
ఒడిదుడుకులు, చేదు జ్ఞాపకాలతో నిండిన 2024 సంవత్సరాన్ని అటకెక్కిస్తూ, 2025లోకి మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నాం.
31 Dec 2024
ఇండియాHappy New Year: 2025లో లాంగ్ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి!
కొద్దిగంటల్లో 2025 నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎక్కడికి వెళ్ళాలి అనేకమంది మనస్సులో ఉంటుంది. అయితే ఈ ఏడాది సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
31 Dec 2024
భారతదేశంYear Ender 2024: న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుండి తేజస్ జెట్ వరకు: 2024లో భారత రక్షణ రంగంలో విజయాలు
మనం 2024కు వీడ్కోలు పలకబోతున్న తరుణంలో, గడచిన ఏడాది భారత రక్షణ రంగానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విజయాలను అందించింది.
31 Dec 2024
టాలీవుడ్Year Ender 2024: తెలుగు బాక్సాఫీస్‌పై విజయం సాధించిన పల్లెటూరు కథా చిత్రాలివే!
2025లోకి అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.
31 Dec 2024
అంతర్జాతీయంYear Ender 2024 : ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కీలక ఎన్నికలు
2024 సంవత్సరం ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన ఎన్నికల సంఘటనలు చోటుచేసుకున్న ఏ సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది.
30 Dec 2024
క్రీడలుYear Ender 2024: ఈ ఏడాది భారత క్రీడలలో అద్భుత ఫలితాలు,వివాదాలపై .. ఓ లుకేద్దాం..!
భారత క్రీడా ప్రపంచంలో 2024 సంవత్సరం అద్భుతంగా గడిచింది. చెస్, షూటింగ్, రెజ్లింగ్, పారాలింపిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి వివిధ క్రీడా రంగాల్లో భారత ఆటగాళ్లు అనేక అద్భుత ఫలితాలను సాధించారు.
30 Dec 2024
జమ్ముకశ్మీర్Year Ender 2024: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కి ఎలాంటి అవకాశాలు ఉండనున్నాయి
మరి కొద్దీ గంటలలో 2024 ముగియనుంది,2025 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కాలంలో, మనం గత ఏడాది జరిగిన ముఖ్యమైన సంఘటనలను స్మరించుకుంటూ, ప్రత్యేకంగా 2024 లో జమ్ము కాశ్మీర్ గురించి చర్చిద్దాం.
30 Dec 2024
భారతదేశంYear Ender 2024: ఈ ఏడాది దేశానికి 180 మంది ఐఏఎస్‌లు, 200 మంది ఐపీఎస్‌లు; పూర్తి జాబితా ఇదే..!
2024 సంవత్సరానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత 2025 సంవత్సరపు ప్రారంభం అవుతుంది.
30 Dec 2024
భారతదేశంYear Ender 2024: ఈ ఏడాది విద్యారంగంలో పెనుమార్పులు
2024లో భారతదేశ విద్యావ్యవస్థలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
30 Dec 2024
ఇండియాYear Ender 2024: ఈ ఏడాది అద్భుతమైన విజయాలు, గుండెలను కదిలించిన విషాదాలివే..!
భారతావని 2024లో ఎన్నో ముఖ్య ఘట్టాలు చూసింది.
28 Dec 2024
కొండచరియలుYear Ender 2024: ఈ ఏడాది మరచిపోలేని విషాద ఘటనలివే!
కొత్త ఏడాది (2025)కి అడుగుపెట్టేందుకు మనమంతా సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనస్సు కొత్త ఆశలతో నిండిపోతుంది. అదే సమయంలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి.
26 Dec 2024
టాలీవుడ్Year Ender 2024: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..!
023 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో పలు విషాద క్షణాలను తీసుకొచ్చింది.
26 Dec 2024
ఇండియాYear Ender 2024: కాలంతో పోరాడి, విజయపథంలో నిలిచిన మహిళలు వీరే!
కాలం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. జారిపోతున్న కాలపు క్షణాలను అంగీకరిస్తూ, అవి అపూర్వంగా ఒడిసిపట్టిన కొందరు వ్యక్తులు ఉన్నతంగా ఎదిగారు.
26 Dec 2024
భారతదేశంYear Ender 2024: ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులివే!
ఈ ఏడాది భారత సుప్రీంకోర్టు అనేక చారిత్రక తీర్పులకు వేదికగా నిలిచింది.
25 Dec 2024
లైఫ్-స్టైల్New Year 2025: కొత్త సంవత్సరం మొదటి రోజున వీటిని చూస్తే.. ఏడాదంతా ఆనందమే!
ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని సానుకూల శక్తితో ప్రారంభించాలని, అది సుఖభరితంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు.
23 Dec 2024
వాట్సాప్Year Ender 2024: ఈ ఏడాది వాట్సాప్ పరిచయం చేసిన ఫీచర్స్ ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటోంది.
23 Dec 2024
భారతదేశంYear Ender 2024: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన జల విలయం ఇదే..
ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
19 Dec 2024
లైఫ్-స్టైల్Year Ender 2024:రామ మందిర ప్రాణ ప్రతిష్ట నుండి వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ వరకు..2024లో జరిగిన ఇవి దేశంలోని ప్రధాన సంఘటనలు
ప్రస్తుతం మనం 2024 డిసెంబర్ చివరి నెలలో ఉన్నాం. ప్రపంచం త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.
19 Dec 2024
లైఫ్-స్టైల్Year Ender 2024: 2024లో ట్రెండింగ్‌లోని కొన్ని పర్యాటక ప్రాంతాలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా 2024లో పర్యాటకం మరింత ఉత్సాహంతో ప్రారంభమైంది.
18 Dec 2024
టాలీవుడ్Year Ender 2024: బ్లాక్ బస్టర్ వర్సెస్ అట్టర్ ఫ్లాప్.. ఈ ఏడాది టాలీవుడ్ లో సత్తా చాటిన సినిమాలివే!
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో సరికొత్త సినిమాలు విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
18 Dec 2024
టెక్నాలజీYear Ender 2024: ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్.. సెర్చ్ చేసిన టాప్-10 పోస్టులు ఇవే..
సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ అత్యంత ప్రముఖమైన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది.
18 Dec 2024
టెక్నాలజీYear Ender 2024: ఈ ఏడాది శాస్త్రరంగంలో ఆవిష్కృతమైన నవ్వు పుట్టించిన పరిశోధనలు.. వింత అధ్యయనాలు ఇవే..!
కొత్త టీకాల రూపకల్పన నుంచి వాతావరణ మార్పుల అన్వేషణ వరకు, శాస్త్రరంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.
17 Dec 2024
భారతదేశంYear Ender 2024: NEET UG నుండి SSC MTS వరకు, ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా
2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి.
12 Dec 2024
సినిమాYear Ender 2024 : తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు వీరే ?
2024 సంవత్సరం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చాలామంది కొత్త హీరోయిన్లు పరిశ్రమలో తమ ప్రత్యేకమైన ముద్ర వేశారు.
12 Dec 2024
సినిమాYear Ender 2024: 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb
ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాలు ఏంటో తెలుసా.. భారీ బడ్జెట్,పాన్ ఇండియా చిత్రాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి కూడా జనాలు ఎక్కువ ఆసక్తి చూపించారు.
11 Dec 2024
ప్రపంచంYear Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!
కొద్దిరోజుల్లో 2024కు టాటా చెప్పనున్నాం. ఈ క్రమంలో 2024లో పర్యాటకులను ఆకర్షించిన దేశాలను మనం పరిశీలిద్దాం.
11 Dec 2024
ఇండియాYear Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది.
11 Dec 2024
స్పోర్ట్స్Year Ender 2024: ఈ ఏడాది క్రీడా విశేషాలు.. చరిత్ర సృష్టించిన మను భాకర్.. పీవీ సింధు వివాహం..దీపా కర్మాకర్ వీడ్కోలు!
ఈ ఏడాది పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఒక్క మాను భాకర్ మాత్రమే సత్తా చాటారు
11 Dec 2024
రాయల్ ఎన్ఫీల్డ్Year Ender 2024: ఈ ఏడాది యువతను కట్టిపడేసిన టాప్ 5 బైక్‌లివే.. ఇందులో మీ ఫేవరెట్ మోడల్ ఉండొచ్చు!
2024లో వాహన రంగంలో కొత్త వాతావరణం క్రియేట్ చేస్తూ, బైకుల తయారీ కంపెనీలు పాత స్టైల్ బైక్‌లను ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
11 Dec 2024
టాలీవుడ్Year Ender 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్.. అవేంటంటే?
2024 జనవరి నుంచి 2025 వరకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, గూగుల్ వారి 'ఇయర్ ఇన్ సర్చ్' రిపోర్ట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది.
10 Dec 2024
టెక్నాలజీYear Ender 2024:2024 గూగుల్ సెర్చ్‌లలో.. భారతదేశంలో ఆసక్తి కలిగించిన అంశాలు ఇవే..
2024 ముగింపు దశకు చేరుకుంది.మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది.
10 Dec 2024
క్రీడలుYear Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు వీరే !
అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడాకారులు ఈ ఏడాది నేల రాలారు.
10 Dec 2024
ఆటోమొబైల్స్Year Ender 2024: 2024లో లాంచ్ అయ్యిన కొత్త కార్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?
2024లో విడుదలైన కొన్ని అద్భుతమైన బడ్జెట్ కార్లు ఆటో మొబైల్ పరిశ్రమలో మరింత దృష్టిని ఆకర్షించాయి.
09 Dec 2024
భారతదేశంYear Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
2024 సంవత్సరం ముగింపుకు చేరువగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా, ఈ ఏడాది మన దేశానికి ఎన్నో చేదు సంఘటనలను మిగిల్చింది.
09 Dec 2024
లైఫ్-స్టైల్Year Ender 2024:గులాబ్ జామున్ చాట్ నుండి మటన్ కీమా కేక్ వరకు..2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన రెసిపీస్ ఇవే..!
2024వ సంవత్సరం ముగింపుకు ఇంకా కొద్దిరోజులే ఉంది . ఈ ఏడాది చాలా వింతలు, ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి.
09 Dec 2024
బైజూస్Year Ender 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే!
2024 ఆర్థిక సంవత్సరం మాంద్యానికి గురైనప్పటికీ, కొన్ని ప్రముఖ కంపెనీలు తమ దివాలా ప్రక్రియలను ప్రారంభించాయి.
09 Dec 2024
యూట్యూబ్Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా?
ఎవరైనా ఏదైనా సమాచారాన్ని గాని లేదా ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేయాలనుకుంటే, అందరికీ అందుబాటులో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ముఖ్యమైనది యూట్యూబ్.
09 Dec 2024
లైఫ్-స్టైల్Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు
2024 సంవత్సరం త్వరలో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.
09 Dec 2024
సినిమాYear Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..?
వివాహం అనేది సాధారణ ప్రజలకే కాకుండా సినీ సెలబ్రిటీల కోసం కూడా చాలా స్పెషల్.
08 Dec 2024
క్రీడలుYear Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే!
2024 మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. అయితే ఈ ఏడాది క్రికెట్ ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.
05 Dec 2024
టెక్నాలజీYear Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..!
2024వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది దేశంలో పలు కొత్త వ్యాధులు ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేశాయి.