కొండచరియలు: వార్తలు

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

హిమాచల్ ప్రదేశ్‌‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.