విజయవాడ వెస్ట్: వార్తలు

BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత

విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్టివ్‌ బిల్‌ బోర్డ్‌ను తాజ్ మహల్ టీ ఏర్పాటు చేసింది.

బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం

విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.