కృష్ణా జిల్లా: వార్తలు

Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో ధరలు పెరగాలని అంచనా వేసినా, పెద్దగా మార్పులు జరగలేదు.

Tsunami: అలల కాటుతో తెగిపోయిన జీవితాలు.. విధ్వంసానికి 20 ఏళ్లు పూర్తి

2004 డిసెంబర్ 26, సముద్రంలో అనూహ్య అలల ప్రవాహం. సునామీ విస్ఫోటనం, అనుకోకుండా వచ్చిన విపత్తు. నేటితో 20 ఏళ్లు పూర్తవుతున్నా, అందులోని బాధలు, నష్టాలు ఇంకా చాలా మందికి గుర్తులు మిగిలిపోతున్నాయి.

Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా! 

ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మహిళా హాస్టల్‌లోని టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం రేపింది.

Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి 

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జాతీయ రహదారి 216లో కృతివెన్ను వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.