Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
కుంభవృష్టి కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.
ఈ అధికారులు ప్రాంతాల వారీగా బాధితులకు సాయం అందించి, పునరావాస చర్యలను పర్యవేక్షించనున్నారు.
Details
విజయవాడ తూర్పు
ప్రాంతాల వారీగా ప్రతేకాధికారుల ఫోన్లు నంబర్లు ఇవే
విజయవాడ సెంట్రల్
ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822 2.
రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153 3.
ఉడా కాలనీ- శ్రీనివాస్‌రెడ్డి 9100109124 4.
ఆర్‌ఆర్ పేట- వి.పెద్దిబాబు 9848350481 5.
ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941 6.
మధ్యకట్ట- టి.కోటేశ్వరరావు 9492274078 7.
ఎల్‌బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180 8.
లూనా సెంటర్- పి.శ్రీనివాసరావు 9866776739 9.
నందమూరి నగర్- యు.శ్రీనివాసరావు 9849909069 10.
అజిత్‌సింగ్ నగర్- కె.అనురాధ 9154409539 11.
సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088 12.
దేవినగర్- కె.ప్రియాంక 8500500270 13.
పటేల్ నగర్- కె.శ్రీనివాసరావు 7981344125
Details
విజయవాడ పశ్చిమలో హెల్ప్ లైన్ నంబర్లు
జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026 15.
ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067 16.
ఓల్డ్ ఆర్‌ఆర్ పేట- ఎస్‌ఏ ఆజీజ్ 9394494645 17.
పాల ఫ్యాక్టరీ ఏరియా- జె.సునీత 9441871260
విజయవాడ తూర్పు
రాజరాజేశ్వరీ నగర్- పి.వెంకటనారాయణ 7901610163 19.
మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772 20.
బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148 21.
కృష్ణలంక- పీఎం సుభానీ 7995087045 23.
రామలింగేశ్వరనగర్- జి.ఉమాదేవి 8074783959
విజయవాడ రూరల్
గొల్లపూడి- ఈ.గోపీచంద్ 9989932852 25.
రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859 26.
జక్కంపూడి- నాగమల్లిక 9966661246 27.
పైడూరుపాడు- శ్రీనివాస్‌యాదవ్ 7416499399 28.
కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595 29.
అంబాపురం- బి.నాగరాజు 8333991210