NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / New year 2025: కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!
    తదుపరి వార్తా కథనం
    New year 2025: కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!
    కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!

    New year 2025: కొత్త ఏడాదిప్రారంభం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మార్పులు అవసరం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విషెస్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విషెస్ నిజంగా సార్థకంగా మారేందుకు, ఆరోగ్యం తప్పనిసరిగా ప్రాధాన్యం కలిగే అంశంగా ఉంటుంది.

    ఆస్తులు, పేరు, ప్రతిష్టలు లాంటివి ఆగిపోతే ఆరోగ్యం లేకపోతే ఎలాంటి విలువ ఉంటాయి? అందుకే, ఆరోగ్యమే అతిపెద్ద అదృష్టం అని చెప్పడమే ఒప్పుకోదగిన నిజం.

    కొత్త సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన తీర్మానాల్లో ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలంటే, కొన్ని ముఖ్యమైన డైట్ రూల్స్ పాటించాలి.

    Details

    1. తగినంత నిద్ర 

    సరిపడా నిద్ర లేకపోతే, ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది కార్యాలయం, బిజినెస్ వంటివి అనుసరిస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు.

    కానీ శరీరానికి, మెదడుకు విశ్రాంతి కావాలంటే కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. దీనివల్ల శరీరానికి, మెదడుకి తిరిగి ఎనర్జీ వస్తుంది.

    2. వ్యాయామం

    వ్యాయామం లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు శరీరాన్ని కదిలించే వ్యాయామం చేయాలి. ఇది ఒత్తిడి, అలసటలను తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

    3. పరిశుభ్రమైన తాగునీరు

    తాగుతున్న నీరు శుభ్రమైనదిగా ఉండటం చాలా ముఖ్యం. కలుషిత నీరు అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే, మంచి నీటిని మాత్రమే తాగాలి.

    ఇంట్లో ఫిల్టర్స్ ఉపయోగించడం, బయటికెళ్ళినప్పుడు మంచినీళ్లు తీసుకెళ్లడం ముఖ్యమైంది.

    Details

    4. మానసిక ఒత్తిడి నుంచి దూరం 

    మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే విధానం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తగ్గించడానికి చిత్తశుద్ధితో సమయం కేటాయించి, అవసరమైతే సిగరెట్ లేదా ఇతర హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి.

    5. పోషకాహారం

    మనం తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలు, గుడ్లు, చేపలు, పప్పులు, గింజలు లాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

    మితిమీరిన నూనెలు, మసాలాలు ఎన్ని కావలినప్పటికీ అవి శరీరానికి హానికరమైనవి.

    కొత్త సంవత్సరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ డైట్ రూల్స్ పాటించడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే, ఏ పని అయినా చేయడం సులభం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే! క్రీడలు
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్
    Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా? యూట్యూబ్
    Year Ender 2024:  ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే! బైజూస్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025