యూట్యూబ్: వార్తలు
29 Mar 2023
టెక్నాలజీఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?
ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.
06 Mar 2023
తెలుగు సినిమా"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"
ఈ నెల 17 న రానున్న సినిమా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ముద్దు ముచ్చట్లతో సాగే ఈ పాటను యూట్యూబ్ లో సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
06 Mar 2023
మహారాష్ట్రయూట్యూబ్లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య
లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
03 Mar 2023
గూగుల్మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా
మనలో చాలా మంది గూగుల్ ఉత్పత్తులు, లేదా సర్వీసెస్ లో కనీసం ఒకదానిని ఉపయోగించి ఉంటారు. అయితే ఈ మార్గంలోనే ఆ సంస్థ మన గురించి ముఖ్యమైన సమాచారాన్ని ట్రాక్ చేయడం, సేకరించడం చేస్తుంది. కాబట్టి, మన గురించి గూగుల్ కి తెలిసిన వాటి గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లోనే దానికి ఒక పరిష్కారం ఉంది - Takeout.
17 Feb 2023
ప్రకటనయూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం
యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు.
17 Feb 2023
షార్ట్ వీడియో ప్లాట్ఫాంయూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.
04 Feb 2023
ఐఫోన్ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం
గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది.