Youtuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. గత సంవత్సరం నమోదైన కేసు నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇ టీవల ఆ కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు వెలువడ్డాయి. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తూ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. భక్తుల భావాలను దెబ్బతీయే విధంగా అసభ్యకర కంటెంట్‌తో వీడియోను విడుదల చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అన్వేష్‌కు లుకౌట్ సర్క్యులర్
యూట్యూబర్ అన్వేష్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. అసభ్యకరమైన పదజాలం వాడుతూ వీడియో చేసిన అన్వేష్.. ఇటీవల అన్వేష్ అకౌంట్ బ్లాక్ చేసిన ఇన్‌స్ట్రాగ్రామ్.. తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల వీడియో విడుదల చేసిన అన్వేష్.. ఇన్‌స్ట్రాగ్రామ్,…
— NTV Breaking News (@NTVJustIn) February 25, 2026