NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మూడు పోస్టులకే థ్రెడ్స్‌లో యూట్యూబర్ ప్రపంచ రికార్డు
    తదుపరి వార్తా కథనం
    మూడు పోస్టులకే థ్రెడ్స్‌లో యూట్యూబర్ ప్రపంచ రికార్డు
    ప్రపంచ రికార్డు సాధించిన యూట్యూబర్

    మూడు పోస్టులకే థ్రెడ్స్‌లో యూట్యూబర్ ప్రపంచ రికార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 07, 2023
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ ఎన్నో సంచనాలను నమోదు చేస్తోంది. గురువారం నుంచి థ్రెడ్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

    థ్రెడ్ యాప్ ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపుగా 5 కోట్లకు పైగా యూజర్లను థ్రెడ్ యాప్ సొంతం చేసుకుంది.

    తాజాగా ఓ ఫేమస్ యూట్యూబర్ థ్రెడ్స్ లో 10 లక్షల ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తి నిలిచాడు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.

    అమెరికాలో ఫేమస్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్ సన్ ఈ ఘనతను సాధించాడు.

    Details

    మిస్టర్ బీస్ట్ కు యూట్యూబ్ లో 16.5 కోట్ల మంది ఫాలోవర్లు

    థ్రెడ్స్ లో జాయిన్ అయిన కొన్ని గంటల్లోనే మిస్టర్ బీస్ట్ ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. థ్రెడ్స్‌లో అతడు పోస్ట్ చేసివని కేవలం మూడు పోస్టులు మాత్రమే.

    అయితే ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరింది. దీంతో అతను ఎంత ఫేమసో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఈ ఫీట్‌ను సాధించడంపై మిస్టర్ బీస్ట్ స్పందిచాడు. తాను ట్విట్టర్‌ను మోసం చేస్తున్నానా? ట్విట్టర్ పోలీసులకు ఈ విషయం తెలియనివ్వకండి అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

    ఇకనైనా తననకు ట్విట్టర్ సీఈఓను చేయాలని జుకర్ బర్గ్ ను ట్యాగ్ చేసి మరీ సరాదాగా డిమాండ్ చేశారు.

    మిస్టర్ బీస్ట్ కు యూట్యూబ్ లో 16.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూట్యూబ్
    ట్విట్టర్

    తాజా

    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్

    యూట్యూబ్

    ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం ఫీచర్
    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ షార్ట్ వీడియో ప్లాట్ఫాం
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం గూగుల్
    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా గూగుల్

    ట్విట్టర్

    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలాన్ మస్క్
    తన అల్గోరిథంను ఓపెన్ సోర్స్ చేసిన ట్విట్టర్ ప్రకటన
    ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి వ్యాపారం
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025