NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం
    టెక్నాలజీ

    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    February 17, 2023 | 03:45 pm 1 నిమి చదవండి
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం
    యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్

    యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు. మోహన్ కెరీర్ 1996లో యాక్సెంచర్ (అప్పట్లో ఆండర్సన్ కన్సల్టింగ్ అని పిలిచేవారు)తో ప్రారంభమైంది. తర్వాత అతను నెట్‌గ్రావిటీ అనే స్టార్టప్‌లో చేరారు, తర్వాత దీనిని ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ సంస్థ డబుల్‌క్లిక్ కొనుగోలు చేసింది. DoubleClickని 2007లో US$3.1 బిలియన్లకు గూగుల్ కొనుగోలు చేసింది.

    AdSense అభివృద్ధిలో మోహన్ కీలక పాత్ర పోషించారు

    అతను గూగుల్‌లో త్వరగా పదోన్నతులు పొందారు. AdSense అభివృద్ధిలో మోహన్ కీలక పాత్ర పోషించారు, ఇది వెబ్‌సైట్ యజమానులు గూగుల్ ప్రకటనలను ప్రదర్శించడానికి క్లిక్‌లు లేదా ఇంప్రెషన్‌ల ఆధారంగా ఆదాయాన్ని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. AdSense ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. మోహన్‌కి ఉన్న ఉత్పత్తి నైపుణ్యం చూసి ట్విట్టర్‌లో లాభదాయకమైన పదవిని ఆఫర్ చేశారు, అయితే గూగుల్ అతన్ని కంపెనీలో ఉంచడానికి ఆ సమయంలో అతనికి $100 మిలియన్లకు పైగా బోనస్ ఇచ్చింది. మోహన్ 2015లో యూట్యూబ్ టీమ్‌కి మారారు. మోహన్ నాయకత్వంలో, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ షార్ట్‌లతో సహా అనేక విజయవంతమైన ఫీచర్‌లను విడుదల చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    యూట్యూబ్
    గూగుల్
    ఫీచర్
    సంస్థ
    ప్రకటన

    యూట్యూబ్

    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ షార్ట్ వీడియో ప్లాట్ఫాం
    ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం ఫీచర్
    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా గూగుల్
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర

    గూగుల్

    గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్ మహారాష్ట్ర
    అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్ సంస్థ

    ఫీచర్

    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ స్మార్ట్ ఫోన్
    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల ఆటో మొబైల్
    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది టెక్నాలజీ
    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేటియం

    సంస్థ

    భారతదేశంలో గత ఏడాది 1,300కి పైగా టెక్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి వ్యాపారం
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్ ఆటో మొబైల్
    2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ ఫార్ములా రేస్

    ప్రకటన

    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ స్కూటర్
    COVID-19 ఇన్ఫెక్షన్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది టెక్నాలజీ
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ టాటా
    ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి ఆధార్ కార్డ్
    తదుపరి వార్తా కథనం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023