NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా
    టెక్నాలజీ

    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా

    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 03, 2023, 02:54 pm 1 నిమి చదవండి
    మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా
    గూగుల్ డేటా లిబరేషన్ ఫ్రంట్ టీం చేసిన టూల్ Takeout

    మనలో చాలా మంది గూగుల్ ఉత్పత్తులు, లేదా సర్వీసెస్ లో కనీసం ఒకదానిని ఉపయోగించి ఉంటారు. అయితే ఈ మార్గంలోనే ఆ సంస్థ మన గురించి ముఖ్యమైన సమాచారాన్ని ట్రాక్ చేయడం, సేకరించడం చేస్తుంది. కాబట్టి, మన గురించి గూగుల్ కి తెలిసిన వాటి గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లోనే దానికి ఒక పరిష్కారం ఉంది - Takeout. గూగుల్ డేటా లిబరేషన్ ఫ్రంట్ అనే ఇంటర్నల్ టీం అభివృద్ధి చేసిన టూల్ Takeout ద్వారా గూగుల్ దగ్గర మీ డేటా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. గూగుల్ Takeoutతో, గూగుల్ వద్ద ఉన్న మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకుని వ్యాపారాలకు లేదా ఎవరైనా ఉపయోగించవచ్చు

    గూగుల్ Takeout మీ డేటాను వేరే వాటికి తరలించడంలో సహాయపడుతుంది

    గూగుల్ Takeout అసలైన ఉపయోగం మీ డేటాను వేరే వాటికి తరలించడంలో సహాయపడుతుంది. మీరు మీ Gmail IDని తొలగించాలనుకుని కానీ అందులో డేటా మాత్రం కావాలనుకుంటే గూగుల్ Takeout ఆ పని చేస్తుంది. గూగుల్ దగ్గరున్న మీ డేటా గురించి తెలుసుకోవాలంటే Takeout హోమ్‌పేజీకి (https://takeout.google.com/) వెళితే, ఇందులో Gmail, Drive, Photos, Pay, YouTube, లాగ్ యాక్టివిటీ, క్లౌడ్ సెర్చ్ వంటి డేటా ఉంటుంది. గూగుల్ Takeoutని ఉపయోగించడానికి, మీరు మీ గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి. తరలించాలనుకుంటున్న డేటాను, ఫైల్ టైప్, సైజ్ బ్యాకప్ చేయాలనుకుంటున్న ఫ్రీక్వెన్సీని ఎంచుకోవచ్చు. ఆపై 'create export' నొక్కాలి. ఫైల్ క్రియేట్ అయిన తర్వాత, డేటాను అన్ జిప్ చేయవచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    గూగుల్
    ఫీచర్
    సంస్థ
    టెక్నాలజీ
    యూట్యూబ్

    గూగుల్

    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు ఆదాయం
    తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్ సంస్థ
    గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు స్మార్ట్ ఫోన్
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం యూట్యూబ్

    ఫీచర్

    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్

    సంస్థ

    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ రిలయెన్స్
    OpenAI డెవలపర్‌ chat GPT కోసం API ని ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు ఆటో మొబైల్
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా

    టెక్నాలజీ

    మార్చి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    యూట్యూబ్

    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ షార్ట్ వీడియో ప్లాట్ఫాం
    ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం ఐఫోన్
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    "ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" తెలుగు సినిమా

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023