NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్‌ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!
    తదుపరి వార్తా కథనం
    Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్‌ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!
    ఈ దేశాల్లో హనీమూన్‌ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!

    Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్‌ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 11, 2024
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొద్దిరోజుల్లో 2024కు టాటా చెప్పనున్నాం. ఈ క్రమంలో 2024లో పర్యాటకుల‌ను ఆకర్షించిన దేశాలను మనం పరిశీలిద్దాం.

    ఈ ఏడాది టూరిజం రంగంలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

    కింది వివరాలు దృష్టిలో పెట్టుకుని, 2024లో అత్యధిక పర్యాటకులను ఆహ్వానించిన దేశాల గురించి తెలుసుకుందాం.

    ఫ్రాన్స్

    2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు ఫ్రాన్స్‌ను సందర్శించారు. ప్రత్యేకంగా పారిస్ నగరాన్ని సందర్శించడానికి పర్యాటకులు అత్యధికంగా వచ్చారు.

    ఈ ఏడాది పారిస్‌లోని ఈఫిల్ టవర్, హనీమూన్ ప్రముఖమైనవి చెప్పొచ్చు.

    Details

    స్పెయిన్ 

    2024లో 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు. 85 మిలియన్ల పర్యాటకులు ఈ దేశాన్ని చూసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

    దేశంలోని పల్లాలు, కాతలిక్ మతం, అనేక ఇతర ప్రసిద్ధ ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

    అమెరికా

    2024లో 79.3 మిలియన్ల మంది పర్యాటకులు అమెరికాను సందర్శించినట్లు అంచనా. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాలు పర్యాటకులకు ప్రసిద్ధి పొందాయి.

    ప్రపంచంలోని అత్యంత ఉత్సాహకరమైన ప్రదేశాలలో అమెరికా కూడా ఉంది.

    Details

    చైనా 

    2024లో చైనా 65.7 మిలియన్ల పర్యాటకులను స్వాగతించనుందని అంచనా.

    చైనాలోని గ్రేట్ వాల్, టెర్రకోటా ఆర్మీ, షాంగ్సీ వంటి ప్రదేశాలు పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

    ఇటలీ

    2024లో 64.5 మిలియన్ల పర్యాటకులు ఇటలీని సందర్శించారు.

    రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇటలీ అమాల్ఫీ తీరాన్ని కూడా పర్యాటకులు ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024
    ప్రపంచం

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..! టెక్నాలజీ
    Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే! క్రీడలు
    Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..? సినిమా
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్

    ప్రపంచం

    Bangladesh Durga Puja: బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు  బంగ్లాదేశ్
    Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్‌ డ్రోన్లతో భారత్‌ సన్నాహాలు  చైనా
    Antarctica: అంటార్కిటికాలో పెరుగుతున్న పచ్చదనం.. ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు  అంతర్జాతీయం
    Pakistan: పాకిస్తాన్‌లో మళ్లీ పోలియో కేసుల కలకలం పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025