రుణగ్రహీతలు: వార్తలు

23 Oct 2023

రుణం

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కేవైసీని మరింత విస్తృతంగా, పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది.

Credit Card: క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు

క్రెడిట్ కార్డు ఎగవేతలు స్వల్పంగా పెరిగాయి. 2023 మార్చి ఆఖరుకు క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం రుణాల్లో ఇది 1.94శాతానికి చేరుకుందని వెల్లడించింది.