వైరల్ వీడియో: వార్తలు

Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)

పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.

Shocking video Viral: వంటగది వీడియో వైరల్.. అప్రమత్తం అవుతున్న జనం 

ఆఫ్రికన్ ప్రజలు భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ను ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. దింతో భారతీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

20 Nov 2023

హమాస్

Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.

Parineeti-Raghav Chadha: ప‌రిణీతి చోప్రా- రాఘ‌వ్ చ‌ద్దా రిసెప్షన్‌ ఫొటోలు వైరల్ 

బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా పెళ్లి ఇటీవల రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెలిసిందే.

Video: 101 కోట్ల విలువైన ఎల్‌అండ్‌టి, అల్ట్రాటెక్, కర్ణాటక బ్యాంకు షేర్లతో వృద్ధుడి సాధారణ జీవితం 

ఓ వృద్ధుడు తనకు రూ.101 కోట్ల షేర్లు ఉన్నాయని చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో: కన్నార్పకుండా ఫోటోగ్రాఫర్ ను చూస్తున్న చిరుత వీడియో 

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయినా కూడా దాని మీదున్న ప్యాషన్ తో అడవుల్లోకి వెళ్ళి మరీ వన్యమృగాల ఫోటోలు, వీడియోలను తీస్తుంటారు.

తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి ఎముకతో తయారు చేసిన సంగీత సాధనం 

ఎలుగు బంటి ఎముకతో తయారు చేసిన పురాతన సంగీత సాధనాన్ని(ఫ్లూట్) పురావస్తు శాస్త్రవేతలు కనుక్కున్నారు. ఈ సంగీత సాధనం, ఇప్పటికీ పనిచేయడం విశేషం.

వైరల్ వీడియో: శర్వానంద్ పెళ్ళిలో సిద్ధార్థ్ పాట; వావ్ అంటున్న అభిమానులు 

ఈ మధ్య హీరో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా తన పాటలతో అందరినీ అలరిస్తున్నాడు. ఒకానొక టెలివిజన్ ప్రోగ్రాంలో అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ్, బొమ్మరిల్లు సినిమాలోని పాటలు పాడి అందరికీ వినోదం పంచాడు.

ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ ప్రత్యక్షం : గులాబీ రంగుకు స్ట్రాబెరీ మూన్ కి సంబంధం ఏంటి? 

ఆదివారం సాయంత్రం ఆకాశంలో చంద్రుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా కనిపించే పరిమాణం కంటే మరింత పెద్దగా చంద్రుడు కనిపించాడు. అది కూడా పింక్ కలర్ లో కనిపించడం మరో విశేషం.

వైరల్ వీడియో: పాన్ దోస గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియో చూడండి 

స్ట్రీట్ ఫుడ్ వెరైటీ కాంబినేషన్స్ వీడియోలు ఈ మధ్య ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం పానీపూరీ లో మామిడిరసం వేసుకుని తిన్న వీడియోను వైరల్ అయ్యింది. ఇప్పుడు పాన్ దోస వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో: పెంపుడు కుక్కపిల్ల సేవలకు గుర్తింపుగా డిప్లొమా సర్టిఫికేట్ అందజేసిన విశ్వ విద్యాలయం 

ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వీడియోల్లో పెంపుడు జంతువుల వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. పెంపుడు జంతువుల చేష్టలు నవ్వు తెప్పించడంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

వైరల్ వీడియో: తండ్రి గొరిల్లాను మొదటిసారి కలుసుకున్న పిల్ల గొరిల్లా ఆత్మీయ పలకరింపు 

అడవిలోని జంతువులు, వాటి పిల్లల పట్ల చూపించే ప్రేమ అబ్బురంగా ఉంటుంది. అడవి జంతువుల మధ్య ప్రేమను చూపించే వీడియోలు, ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంటాయి.

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, రెండు ఏనుగులు కొట్టుకుంటే ఏమంటారో మీరే చూడండి 

ఏనుగులు ఎంత భారీగా ఉన్నా, వాటి మనసు నిర్మలంగా ఉంటుందని అంటారు. మనుషుల వలే ఏనుగులు కూడా చాలా ఎమోషన్స్ కలిగి ఉంటాయి. బయటకు చూపిస్తాయి కూడా.

తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు 

ఉత్తరప్రదేశ్ లోని కటార్నియా ఘాట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్ర పరిధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

వైరల్ వీడియో: ఏనుగులకు భయపడి పక్కకు వెళ్ళమని దారినిచ్చిన పులి 

నేను పులిని ఎవ్వరికీ భయపడను అని సాధారణంగా జనాల్లో మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ముక్కున వేలేసుకుంటారేమో!

వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి 

అడవిలో జంతువులను చూడడానికి సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును పులి భయపెట్టింది. సఫారీ వాహనంలో కూర్చుని పులిని ఫోటో తీస్తుండగా, సడెన్ గా వాళ్లమీదకు పరుగెత్తింది పులి. దాంతో తమ సఫారీ వాహనాన్ని అక్కడి నుండి కదిలించారు.

పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్ 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కాస్వాన్ తరచుగా అడవి గురించి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటారు. అడవిలో కనిపించే జంతువులను, పక్షులను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 

దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది.

నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్ 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు

మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ రన్‌వేలో నడుస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా

ఒక డ్రైవరు తన ఆటో-రిక్షాను ఎలక్ట్రిక్‌తో పనిచేసే రూఫ్‌ని ఉండేలా తయారుచేశాడు, నెటిజన్లు దీనిని 'రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో-రిక్షా' అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

23 Mar 2023

గుజరాత్

గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో

మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.