Page Loader
Parineeti-Raghav Chadha: ప‌రిణీతి చోప్రా- రాఘ‌వ్ చ‌ద్దా రిసెప్షన్‌ ఫొటోలు వైరల్ 
ప‌రిణీతి చోప్రా- రాఘ‌వ్ చ‌ద్దా రిసెప్షన్‌ ఫొటోలు వైరల్

Parineeti-Raghav Chadha: ప‌రిణీతి చోప్రా- రాఘ‌వ్ చ‌ద్దా రిసెప్షన్‌ ఫొటోలు వైరల్ 

వ్రాసిన వారు Stalin
Oct 21, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా పెళ్లి ఇటీవల రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప‌రిణీతి త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రిసెప్షన్ నాటి ఫొటోలను పోస్ట్ చేయ‌గా ప్రస్తుతం నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. వీరి పెళ్లి దుస్తులను డిజైన్ చేసిన మనీష్ మల్హోత్ర కూడా ఇదే ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ ఫొటోల్లో పరిణీతి పింక్‌ కలర్ శారీ‌, అన్‌కట్‌ డైమండ్స్‌ నెక్లెస్‌ ధరించిగా, వైట్ షర్ట్, బ్లాక్ సూట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. రాఘవ్‌-పరిణీతి పెళ్లి సెప్టెంబర్‌ 24వ జరిగింది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మనీష్ మల్హోత్రా ఇన్‌స్టా పోస్ట్