NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు 
    వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు 
    లైఫ్-స్టైల్

    వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 02, 2023 | 11:20 am 0 నిమి చదవండి
    వైరల్ వీడియో: రోడ్డు మీద కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి, సైలెంట్ గా చూస్తున్న వాహనదారులు 
    రోడ్డుకు అడ్డంగా కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి

    ఉత్తరప్రదేశ్ లోని కటార్నియా ఘాట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్ర పరిధిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అడవిలో తిరుగుతున్న పులి, సడెన్ గా రోడ్డు మీదకు వచ్చి, వాహనాదారులను షాక్ కు గురి చేసింది. రోడ్డు మీద కూర్చున్న పులి, రోడ్డు పక్కనున్న చిన్న గుంతలో నీళ్ళు తాగుతూ ఉంది. పులిని డిస్టర్బ్ చేయకుండా అటువైపు వాహనదారులు, ఇటువైపు వాహనదారులు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పర్వీన్ కాస్వాన్ అనే అటవీ అధికారి, తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ పోస్టును పెట్టాడు. ఇప్పటివరకు 40వేలమందికి పైగా ఈ వీడియోను చూసారు. చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

    రోడ్డుకు అడ్డంగా కూర్చుని నీళ్ళు తాగుతున్న పులి 

    The road stopper !! From Katarniaghat WLS. @aakashbadhawan pic.twitter.com/etxOeJLF5B

    — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 1, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వైరల్ వీడియో

    వైరల్ వీడియో

    వైరల్ వీడియో: ఏనుగులకు భయపడి పక్కకు వెళ్ళమని దారినిచ్చిన పులి  జీవనశైలి
    వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి  లైఫ్-స్టైల్
    పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్  జీవనశైలి
    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం  ఉత్తర్‌ప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023