నాగ్‌పూర్: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఆరు కుక్కలు బాలుడిపై దాడి చేసి, ఆపై లాగడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
చిన్నారి తల్లి కుక్కల దాడిని గమనించి, వాటిని తరిమేసింది. దీంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మధ్య కాలంలో వీధికుక్కలు దాడుల్లో చిన్నారుల మరణించిన సంఘటనలు పలు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఆసుపత్రిలో ఒక కుక్క దాడిలో పసికందు శవమై కనిపించింది.
గత నెలలో దిల్లీలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు, హైదరాబాద్‌లో ఓ బాలుడి కుక్కల దాడిలో చనిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీసీటీవీలో రికార్డయిన కుక్కలు దాడి చేసిన దృశ్యాలు
Stray dogs made a target of a four-year-old child in Nagpur, Maharashtra.
— Siraj Noorani (@sirajnoorani) April 13, 2023
More than 6 stray dogs attacked the child.#straydogs #Dog #dogattack #straydogs #animalattack #india #dogs #Maharashtra #nagpur #viral #viralvideo pic.twitter.com/iVVby3KkWZ