English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వైరల్ వీడియో: పాన్ దోస గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియో చూడండి 
    తదుపరి వార్తా కథనం
    వైరల్ వీడియో: పాన్ దోస గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియో చూడండి 
    వైరల్ అవుతున్న పాన్ దోస

    వైరల్ వీడియో: పాన్ దోస గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియో చూడండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 02, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్ట్రీట్ ఫుడ్ వెరైటీ కాంబినేషన్స్ వీడియోలు ఈ మధ్య ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం పానీపూరీ లో మామిడిరసం వేసుకుని తిన్న వీడియోను వైరల్ అయ్యింది. ఇప్పుడు పాన్ దోస వైరల్ అవుతోంది.

    ఈ వీడియోలో ఆకుపచ్చని దోసపిండి కనిపిస్తుంది. దీన్ని తమలపాకులు, దోసపిండిని మిక్స్ చేసి తయారు చేస్తారు.

    దోసపిండిని పెనం మీద వేసి, ఆపై పాన్, ఎండు ద్రాక్ష, చెర్రీస్, అప్రికాట్స్, ఖర్జూరం, అంజీర్ మొదలగు వాటిని దోసమీద వేస్తున్నాడు.

    ఇప్పుడు పాన్ లో ఉపయోగించే అన్ని రకాల సిరప్ లను దోసమీద వేసేసి కస్టమర్లకు అందిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వారందరూ, అసలేంటిదీ.. అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.

    Details

    పాన్ దోస లొకేషన్ పై నో క్లారిటీ 

    ఈ వీడియోను హ్యాపీ అనే యూజర్ నేమ్ ఉన్న వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ పాన్ దోస ఎక్కడ తయారు చేస్తున్నారనేది మాత్రం ఈ వీడియోలో వెల్లడి చేయలేదు. ప్రస్తుతం ఈ పాన్ దోసపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

    ఇలాంటి వీడియో ఇంకొకటి నాకు కనిపిస్తే నేను ట్విట్టర్ లోంచి వెళ్ళిపోతాను అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు.

    అది పాన్ దోసనా లేదంటే రేడియో ఆక్టివ్ దోసనా అని మరో యూజర్ కామెంట్ చేసాడు.

    నాకు సుఫారీ ఇవ్వకపోయినా నేనా పాన్ దోసను తింటానని ఒక యూజర్ తెలియజేసాడు.

    అందులో 1శాతం మాత్రమే ఉంది, మిగతాదంతా ఫుడ్ కలర్ అని ఒక పర్సన్ వెలిబుచ్చాడు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాన్ దోస 

    Paan Dosa 🙄🙄🙄🙄

    Time to leave this planet 😭🌏🫨 pic.twitter.com/RMZxIxvpeJ

    — Happy 🇮🇳 (@happyfeet_286) May 30, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైరల్ వీడియో

    తాజా

    MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎంఎస్ ధోని
    Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి.. పంజాబ్
    Ashwin: భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దురుసు ప్రవర్తన.. తీవ్ర విమర్శలు రవిచంద్రన్ అశ్విన్
    Russia: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..మాస్కో విమానాశ్రయాలలో విమాన సర్వీసులు నిలిపివేత  ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    వైరల్ వీడియో

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా ఆటో మొబైల్
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025