తదుపరి వార్తా కథనం

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, రెండు ఏనుగులు కొట్టుకుంటే ఏమంటారో మీరే చూడండి
వ్రాసిన వారు
Sriram Pranateja
May 08, 2023
11:38 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏనుగులు ఎంత భారీగా ఉన్నా, వాటి మనసు నిర్మలంగా ఉంటుందని అంటారు. మనుషుల వలే ఏనుగులు కూడా చాలా ఎమోషన్స్ కలిగి ఉంటాయి. బయటకు చూపిస్తాయి కూడా.
కొన్నికొన్ని సార్లు మాత్రం అవి చాలా కోపంగా ఉంటాయి. రెండు కోపంగా ఉన్న ఏనుగులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి.
భారత అటవీ అధికారి సాకేత్ బదోలా షేర్ చేసిన వీడియోలో రెండు ఏనుగులు పోట్లాడుకుంటున్నాయి. వాటి తొండాలతో తోసుకుంటూ, దంతాలతో ఫైట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో, వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో చాలామంది ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన సాకేత్ బదోలా
Clash of Titans !!
— Saket Badola IFS (@Saket_Badola) May 4, 2023
VC: WA forward @rameshpandeyifs @susantananda3 pic.twitter.com/CSD71uBHYV