NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి 
    తదుపరి వార్తా కథనం
    మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి 
    సోషల్ మీడియాలో ప్రతీదీ షేర్ చేసే అలవాటును తగ్గించడానికి చిట్కాలు

    మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 04, 2023
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?

    అలాంటి అలవాటును తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే?

    పంచుకోవడానికి కారణాలు కనుక్కోండి:

    మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవడానికి కారణాలేంటో మొదటగా కనుక్కోండి. మీలో ఏదైనా బాధగానీ, లేదా మరేదైనా విషయం గానీ పంచుకోవడానికి కారణమవుతుందా అనేది ఆలోచించండి.

    నెమ్మదిగా మాట్లాడండి:

    ఒక డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు అవతలి వాళ్ళు మాట్లాడకపోతే ఏదో ఒకటి మాట్లాడాలని తమ గురించి తాము చెప్పుకుంటారు. అలా చేయకండి. మీరొక విషయం మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఆ విషయం అవసరమా కాదా ఒక క్షణం ఆగండి.

    Details

    సోషల్ మీడియాలో పంచుకోకూడని విషయాలు 

    వ్యక్తిగత సమాచారాన్ని ఆన్ లైన్ లో పంచుకోవద్దు:

    మీ కుటుంబం, మీ పూర్తి పేరు, మీరు చేస్తున్న కంపెనీ విషయాలు ఆన్ లైన్ లో పంచుకోకూడదు. ఇంకా ఐడీ కార్డులు, బోర్డింగ్ పాస్, ట్రావెల్ పేపర్లను సోషల్ మీడియాలో పెట్టకండి.

    ఫోటోలను షేర్ చేసే ముందు జాగ్రత్త:

    ఫోటోలను పంచుకోవడం కామనే కానీ, ఆ ఫోటోల్లో ఇంటి నెంబర్, ఈ-మెయిల్, ఈ-కామర్స్ ఆర్డర్స్, వర్క్ ప్లేస్ ఉండకుండా ఉంటే మంచిది. ఇంకా బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ సంబంధ సమాచారం ఫోటోల్లో ఉండకుండా చూసుకోండి.

    సెండ్ బటన్ నొక్కే ముందు ఒక్కసారి ఆగండి:

    షేర్ చేసే ముందు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సమాచారం అంతా సరిగ్గానే ఉందా లేదా చూసుకోండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా
    జీవనశైలి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్

    జీవనశైలి

    వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి  వర్షాకాలం
    కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే  వర్షాకాలం
    ప్రేరణ: వయసు పెరుగుతున్నా ముడుతలు రాకుండా చేసేది నవ్వు మాత్రమే, నవ్వడం ఈరోజే స్టార్ట్ చేయండి  ప్రేరణ
    నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే 2023: ఫ్రెంఛ్ ఫ్రైస్ అనేవి ఫ్రాన్స్ కు చెందినవి కావని మీకు తెలుసా?  ముఖ్యమైన తేదీలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025