NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్
    తదుపరి వార్తా కథనం
    PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్
    పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్

    PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో పాక్ దక్కించుకుంది.

    ఈ మ్యాచులో పాక్ తరుఫున షాబాద్ ఖాన్ 35 బంతుల్లో(3ఫోర్లు, 1సిక్సర్) 48 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

    ఒకానొక సమయంలో పాక్ జట్టు 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 211 పరుగులకే ఆరు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన షాదాబ్ నిలకడ బ్యాటింగ్ చేసి, పరుగులను రాబట్టాడు. చివరి ఓవర్లలో షాబాద్ ఖాన్ రనౌట్ అయినప్పటికీ పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.

    Details

    ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన షాబాద్ ఖాన్

    చివరి ఓవర్లలో రెండు వికెట్లు చేతిలో ఉండగా, పాకిస్థాన్ గెలుపునకు 11 పరుగులు అవసరమయ్యాయి.

    ఈ తరుణంలో హైడ్రామా నడిచింది.

    తొలి బంతికి షాబాద్ ఔట్ అయినా, నషీమ్ (10 నాటౌట్),హరీస్ రవూఫ్ (3 నాటౌట్) రాణించి పాక్ ను విజయతీరానికి చేర్చారు.

    షాదాబ్ ఖాన్ 58 మ్యాచుల్లో 84.07 స్ట్రైక్ రేట్‌తో 718 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.

    బౌలింగ్ విభాగంలో 5.13 ఎకానమీతో 74 వికెట్లను పడగొట్టాడు. ఇక ఈ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేసిన షాబాద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    పాకిస్థాన్

    పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం ప్రపంచం
    సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్ భారతదేశం
    టెస్టు సిరీస్‌లో శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్.. ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు  శ్రీలంక
    PAK vs SL: సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా శ్రీలంక

    క్రికెట్

    యువరాజ్ ఆరు సిక్సర్లు‌పై స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర కామెంట్స్ ఇంగ్లండ్
    వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు రాహుల్ ద్రావిడ్
    మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌     అమెరికా
    టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత కపిల్ దేవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025