క్రికెట్: వార్తలు

27 Dec 2022

ప్రపంచం

ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్

భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఆతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం భారత జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా.

వార్నర్

ప్రపంచం

1089 రోజుల తర్వాత వార్నర్ డబుల్ సెంచరీ.. కానీ అంతలోనే..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో చరిత్ర సృష్టించాడు. తన వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం టెస్టులో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 1089 రోజుల తర్వాత సెంచరీ చేసి.. విమర్శకుల నోళ్లను మూయించాడు.

27 Dec 2022

ప్రపంచం

2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత

2022 క్రీడారంగంలో తీవ్ర విషాదం నింపింది. వరుసగా దిగ్గజ ప్లేయర్ల మరణాలు అభిమానుల గుండెల్లో శోకాన్నిమిగిల్చాయి.

27 Dec 2022

ప్రపంచం

'అవమానంతో ఆఫీసు నుంచి వెళ్లగొట్టారు' : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

27 Dec 2022

ప్రపంచం

ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసినా.. వేలంలో చుక్కెదురు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. భారత్ ఫాస్ట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మకి ఈ వేలంలో చుక్కెదురైంది. 10మంది ప్రాంచేజీ ఉన్నా.. ఏ ఒక్క ప్రాంచేజీ సందీప్ శర్మ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

27 Dec 2022

ప్రపంచం

టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్

ఈ ఏడాది భారత జట్టులోని టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రోహిత్‌శర్మ స్థానంలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి, తన మొదటి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నారు.

27 Dec 2022

ప్రపంచం

ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం

భారత సంతతికి చెందిన క్రికెటర్ పుష్కర్ శర్మకి అరుదైన అవకాశం లభించింది. కెన్యా జాతీయ జట్టు తరపున ఆడే ఛాన్స్ పొందాడు. ఈ ఏడాది నవంబర్ నెలలో రువాండాలో జరిగిన టోర్నీలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతగానో సహకరించిన ఇండియా ఫస్ట్ లైఫ్ సంస్థకు పుష్కర్ ధన్యవాదాలు తెలిపాడు. వారి ఆర్ధిక సహకారం లేకపోతే తన కెరీర్‌ ఇంతవరకు వచ్చేది కాదని తెలిపాడు.

27 Dec 2022

ప్రపంచం

శ్రీలకం టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతి.. సంజుకు చోటు..!

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 03 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

26 Dec 2022

ప్రపంచం

శబాష్.. 5వేల మార్కును దాటిన డీన్ ఎల్గర్

ఆస్ట్రేలియా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ధక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో 5వేల పరుగుల చేసి రికార్డును సృష్టించాడు. టెస్టులో ఈ మైలురాయిని అందుకున్న ఎనిమిదోవ క్రికెటర్గా నిలిచాడు.

26 Dec 2022

ప్రపంచం

శ్రీలంకతో సిరీస్‌లు.. రోహిత్‌, రాహుల్‌ దూరం

బంగ్లాదేశ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా మరో అసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభకానున్నాయి. భారత్ కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

కెఎల్ రాహుల్

ప్రపంచం

కెఎల్ రాహుల్ నీ ఆటకో దండం స్వామి

విధ్వంసకర బ్యాట్‌మెన్‌గా పేరున్న భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టి అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

26 Dec 2022

ప్రపంచం

చాంపియన్ షిప్ విజేత నిఖత్‌ జరీన్.. పంచ్ ఆదర్స్

తెలంగాణ యువ సంచలనం, బాక్సర్ నిఖత జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపింది.భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది.

26 Dec 2022

ప్రపంచం

టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..!

రవిచంద్రన్ అశ్విన్ ఓ గొప్ప ఫైటర్.. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. భారత్ టెస్టు వైస్‌కెప్టెన్‌గా ఎందుకు అశ్విన్‌ను నియమించలేదన్న చాలామంది హృదయాల్లో నెలకొన్న ప్రశ్న..?

26 Dec 2022

ప్రపంచం

2022 క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత ఇన్నింగ్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా

క్రికెట్లో చర్రితలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు కొన్ని ఉంటాయి. 2022 ఎంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోనున్నాయి.

26 Dec 2022

ప్రపంచం

శ్రీలంకతో టీ20 సిరీస్.. కెప్టెన్ గా హర్థిక్ పాండ్యా..?

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో అశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి, హర్థిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

26 Dec 2022

ప్రపంచం

2022లో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు అరుదైన గుర్తింపు

భారత్ అగ్రశేణి టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, మణికా బత్రా టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. 16 ఏళ్ల తరువాత బర్నింగ్ హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించి, శబాష్ అనుపించుకున్నాడు శరత్ కమల్.

24 Dec 2022

ప్రపంచం

బీసీసీఐ సెక్రటరీకి మెస్సీ సంతకం చేసిన జెర్సీ

అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెక్రటరీ జే షా అందుకున్నారు.

24 Dec 2022

ప్రపంచం

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి చోటు దక్కింది.

24 Dec 2022

ప్రపంచం

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్

టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ రిటైర్మంట్ పై క్లారిటీ ఇచ్చారు. లావర్ కప్ లో తన చిరకాల ప్రత్యర్థి అయిన ఫెదరర్ వీడ్కోలుకు హజరైన తర్వాత తన రిటైర్మెంట్ గురుంచి స్పందించారు.రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.

24 Dec 2022

ప్రపంచం

ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

ప్రపంచలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఆడటాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు ప్రపంచదేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో అసోసియేట్ ప్లేయర్లకు అవకాశం దక్కింది.. ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సీరిస్ లో అద్భుతంగా అదరగొట్టిన జోషువా లిటిల్‌ని రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి ఐర్లాండ్ క్రికెటర్ గా జోషువా లిటిల్ రికార్డు క్రియేట్ చేశాడు.

24 Dec 2022

ప్రపంచం

పింక్‌బాల్ టెస్టుకు భారత్ దూరం

2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్‌బాల్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పింక్‌బాల్ టెస్ట్‌గా పిలిచే డే-నైట్ టెస్ట్, ఇతర టెస్టుల కంటే భిన్నంగా ఉంటుంది.

24 Dec 2022

ప్రపంచం

'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్

2023 మినీ IPLలో ఆల్ రౌండర్లు ఆధిపత్యం చెలాయించారు. సామ్ కర్రన్ ను Rs.18.5 కోట్ల రికార్డు స్థాయికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది, గ్రీన్‌ని ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు తీసుకుంది.

24 Dec 2022

ప్రపంచం

నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్

వైస్టిండీస్ అటగాడు నికోలస్ పూరన్ ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టారు. ఈ ప్లేయర్ కోసం రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడగా.. చివరికి అతడ్ని రూ. 16 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

23 Dec 2022

ప్రపంచం

వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన అటగాళ్లు వీరే..

IPL 2023 వేలంలో అస్ట్రేలియా హిట్టర్ కామెరూన్ గ్రిన్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్ కోసం ముంబై, ఢిల్లీ పోటి పడగా.. చివరికి MI దక్కించుకుంది. అదే విధంగా ఇంగ్లాడ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ కూడా అధిక ధర పలికాడు. అతడిని చైన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. చివరిసారిగా స్ట్రోక్స్ రాజస్థాన్ తరుపున అడాడు. ఈసారి స్ట్రోక్స్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోవడంతో వేలంలోకి వచ్చాడు.

23 Dec 2022

ప్రపంచం

'అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్ట్రోక్స్ ఒకరు': మోర్గాన్

2023 వేలంలో అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకరని ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపారు. ఇంగ్లాడ్ టెస్ట్ కెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేశారన్నారు. మ్యాచ్ ప్రభావం మార్చగల సత్తా బెన్ స్టోక్స్ ఉందన్నారు.

21 Dec 2022

క్రీడలు

పంజాబ్ టైటిల్ కొట్టేనా..?

IPL 2023 ముందు PBKS అటగాళ్ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయినా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అశించన స్థాయిలో రాణించలేదు.

23 Dec 2022

ప్రపంచం

ఛతేశ్వర్ పుజారా సన్సేషనల్ రికార్డు

టీమిండియా క్రికెటర్‌ చెతేశ్వర్‌ పుజారా టెస్టుల్లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్‌ క్రికెటర్‌గా పుజారా నిలిచాడు.

23 Dec 2022

ప్రపంచం

గంగూలీకి గవాస్కర్ వార్నింగ్...బీసీసీఐ అధ్యక్షుడివి కాదంటూ

భారత్ క్రికెట్లో సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ లెజెండరీ ప్లేయర్లు.. భారత్ క్రికెట్ ఎన్నో సేవలందించారు. ఒకరు 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు కాగా.. మరొకరు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతున్న ఇండియన్‌ క్రికెట్‌ను మళ్లీ ఓ లెవల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌.

75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా రికార్డు

మీడియా హక్కుల వేలం, రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ విలువ ఆమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది 75శాతం వృద్ధిని నమోదు చేసి.. ఏకంగా 10.9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల ఏజెన్సీ 'డీ అండ్ పీ' పేర్కొంది. బుధవారం వాల్యుయేషన్ రిపోర్ట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. గతేడాది దీని విలువ 6.2బిలియన్ డాలర్లుగా ఉంది.

23 Dec 2022

ప్రపంచం

హాకీ ప్రపంచ కప్‌కు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

హాకీ ప్రపంచకప్‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

సానియా మీర్జా

ప్రపంచం

అన్నా డానిలినాతో జతకట్టనున్న సానియా మీర్జా

2023 జనవరి 16న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది. భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ నంబర్ 11 అయిన అన్నా డానిలినాతో జత కట్టనుంది.

23 Dec 2022

ప్రపంచం

ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో

ఈ ఏడాది రోహిత్ శర్మ బ్యాడ్ ఫర్మార్మెన్స్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా అతనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బోటనవేలు గాయం కారణంగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడోవన్డేకి , మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు.

22 Dec 2022

ప్రపంచం

నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది : మాజీ టెన్నిస్ స్టార్

జర్మన్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, వింబుల్డన్ విజేత బోరిస్ బెకర్ ఎనిమిదిమాసాల కారాగారవాసం తరువాత విడుదలయ్యాడు. రూ. 5 కోట్ల పౌండ్లు ఎగ్గొట్టి దివాళా ప్రకటించిన నేరానికి లండన్ కోర్టు దోషిగా ప్రకటించడంతో బెకర్‌కు జైలుశిక్ష పడింది.

22 Dec 2022

ప్రపంచం

12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ

భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో జరిగే రెండో టెస్టులో చోటు సంపాదించుకున్నాడు. రెండు టెస్టుల మధ్య భారత క్రికెటర్‌గా అత్యధిక గ్యాప్‌ను నమోదు చేసిన ఘనత జయదేవ్ ఉనద్కత్‌కు దక్కింది.

22 Dec 2022

ప్రపంచం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తొలగింపు

ఇంగ్లాడ్ తో జరిగిన టెస్టు సీరిస్ ను పాక్ 3-0 తో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది.

22 Dec 2022

ప్రపంచం

మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..?

ఐపీఎల్‌ వేలానికి టైమ్‌ దగ్గర పడింది. రేపు ఈ మినీ వేలం జరగనుంది. 16వ ఎడిషన్‌ ఐపీఎల్‌ కోసం ఈసారి మినీ వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు వేలంలోపాల్గొనున్నాయి. ఆటగాళ్ల వేలం కోసం జట్లు కొచ్చిలోని పిట్‌స్టాప్‌లో సమావేశమవుతాయి.

22 Dec 2022

ప్రపంచం

కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌

జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం పెద్ద సవాల్.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించడం అంత తేలికమైన విషయం కాదు.. భారత్ క్రికెట్ జట్టులో ఇది మరింత కష్టమని చెప్పొచ్చు. అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు.

22 Dec 2022

ప్రపంచం

T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..!

గుజరాత్ టైటాన్స్ జట్టులో అద్భుతంగా రాణించిన హర్థిక్ పాండ్యాకు అరుదైన అవకాశం లభించనుంది. కెప్టెన్సీ బాధ్యత నుంచి రోహిత్ శర్మను తప్పించి, టీ20 అల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు టీ20 సారథిగా నియమించే అవకాశం ఉంది. T20 WCలో పేలవప్రదర్శన చేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హార్థిక్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని BCCI భావిస్తోందని సమాచారం.

22 Dec 2022

క్రీడలు

'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు

ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను 3-0 తేడాతో పాక్ ఓడిపోయింది. ప్రస్తుతం బాబార్ అజామ్ నాయకత్వంపై విమర్శలు వర్షం కురిస్తోంది. ఓటమికి బాబరే కారణంగా పాక్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

22 Dec 2022

క్రీడలు

గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్‌లకు ఐసీసీ చెత్త రేటింగ్

గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్ లకు ఐసీసీ చెత్త రేటింగ్ ఇచ్చింది. ఈ పిచ్ లు టెస్టుకు అనుకూలంగా లేనట్లు పేలవమైన రేటింగ్ ఇచ్చింది. గబ్బాలో ఆస్ట్రేలియాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది.

మునుపటి
తరువాత