NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో
    తదుపరి వార్తా కథనం
    ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో
    రోహిత్ శర్మ

    ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 23, 2022
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది రోహిత్ శర్మ బ్యాడ్ ఫర్మార్మెన్స్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా అతనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బోటనవేలు గాయం కారణంగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడోవన్డేకి , మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు.

    ఈ సంవత్సరం అంటే 2022లో రోహిత్ శర్మ కనీసం ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2013 తర్వాత ఏడాదిలో ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఇదే తొలిసారి

    గతేడాది రోహిత్ శాశ్వత వైట్ బాల్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. టెస్ట్‌కు నాయకత్వం వహించినా మెరుగైన ప్రదర్శన చేయలేదు.

    ఐపీఎల్ 2022 సీజన్లో అటు కెప్టెన్ గా.. ఇటు ప్లేయర్ గా రోహిత్ శర్మ అట్టపర్ ప్లాఫ్ అయ్యాడు. ఒక సీజన్‌లో కూడా అర్ధ సెంచరీ మార్కును దాటలేకపోయాడు.

    రోహిత్ శర్మ

    2022లో రోహిత్ ఎలా రాణించాడంటే..

    రోహిత్ ఈ ఏడాది కేవలం రెండు టెస్టులు ఆడాడు. 30 సగటుతో 90 పరుగులు చేశాడు. వన్డేల్లో 8 మ్యాచ్లు ఆడిన రోహిత్ 41.50 యావరేజ్‌తో 249 పరుగులు చేశారు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ఏడాది 29 టీ20లు ఆడాడు. 24.29 యావరేజ్ తో 656 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది ,రోహిత్ నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు.

    రోహిత్ ఈ ఏడాది 40 ఇన్నింగ్స్ లలో 995 పరుగులు చేయడం గమనార్హం.

    2013 నుంచి 2021 వరకూ ప్రతేడాది సెంచరీ నమోదు చేస్తూ.. వచ్చాడు. అయితే ఈ ఏడాది సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. గతేడాది సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన లండన్ టెస్టులో సెంచరీ నమోదు చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    ప్రపంచం

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    క్రికెట్

    గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్‌లకు ఐసీసీ చెత్త రేటింగ్ క్రీడలు
    'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు క్రీడలు
    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! ప్రపంచం
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ ప్రపంచం

    ప్రపంచం

    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తొలగింపు క్రికెట్
    12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025