NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్
    తదుపరి వార్తా కథనం
    'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి  తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్
    నికోలస్ పూరన్

    'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 24, 2022
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2023 మినీ IPLలో ఆల్ రౌండర్లు ఆధిపత్యం చెలాయించారు. సామ్ కర్రన్ ను Rs.18.5 కోట్ల రికార్డు స్థాయికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది, గ్రీన్‌ని ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు తీసుకుంది.

    ఫామ్ లేని ప్రస్తుతం కరేబియన్ అటగాడు నికోలస్ పూరన్ ను రూ.16 కోట్లకు లక్నో కొనుగోలు చేయడంపై పలువురు అభినందిస్తున్నారు.

    IPL 2023 వేలం సందర్భంగా జియో సినిమా కోసం ఏర్పాటు చేసిన స్టూడియో షోలో క్రిస్ గేల్ మాట్లాడారు. 'ది యూనివర్స్ బాస్ నుండి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని పూరన్‌ని అడిగాడు.

    డివిలియర్స్, కుంబ్లే, స్కాట్ స్టైరిస్‌లతో కూడిన ప్యానలిస్టులు చర్చను ముందుకు తీసుకెళ్లగా.. గేల్ పంచ్‌లను వేస్తూ.. అటగాళ్లను ఆటపట్టించారు.

    క్రిస్ గేల్

    'వాళ్లందరూ ప్రైవేట్ జెట్ కేటగిరీ ఆటగాళ్లు': క్రిస్ గేల్

    భారీగా డబ్బు సంపాదించిన ఆల్ రౌండర్లపై గేల్ స్పందిస్తూ, "వాళ్లందరూ ప్రైవేట్ జెట్ కేటగిరీ ఆటగాళ్లు" అని చెప్పాడు. మునుపటి మెగా వేలంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ నికోలస్ పూరన్ను రూ. 10.75 కోట్లకు వెచ్చించింది. ఆ సీజన్లో రాణించకపోవడంతో సన్ రైజర్స్ అతన్ని పక్కన పెట్టింది.

    కరేబియన్ వికెట్ కీపర్ పూరన్ ఐపిఎల్ 2023 వేలంలో రూ.2 కోట్ల బేస్ ధరతో ప్రవేశించాడు. ఈ ప్లేయర్ కోసం రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడగా.. చివరికి లక్నో సొంతం చేసుకుంది.

    ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ T20లో నిష్ర్కమించినా.. పూరన్ ను రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    ప్రపంచం

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    క్రికెట్

    గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్‌లకు ఐసీసీ చెత్త రేటింగ్ క్రీడలు
    'మేం సీ టీమ్‌ల‌తోనే ఆడతాం.. మా వల్ల కాదు' పాక్ మాజీ అటగాడు క్రీడలు
    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! ప్రపంచం
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ ప్రపంచం

    ప్రపంచం

    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తొలగింపు క్రికెట్
    12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025