క్రికెట్: వార్తలు

PCB: పాకిస్తాన్ బ్యాటర్‌కు భారీ జరిమానా.. పాలస్తీనా గుర్తును వాడినందుకే!

కరాచిలోని నేషనల్ స్టేడియంలో ఆదివారం కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య మ్యాచ్ జరిగింది.

షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు 

వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డుకు ఆ జట్టు సీనియర్ బ్యాటర్ డారెన్ బ్రావో(Darren Bravo) షాకిచ్చాడు.

India vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు 

ఆస్ట్రేలియాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో విజయం సాధించిన భారత్.. ఆదివారం ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.

Team India : టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది.

FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Sara Tendulkar Deepfake Video : ఫేక్ ఆకౌంట్,డీప్‌ఫేక్ ఫోటోలపై సారా టెండూల్కర్ ఆవేదన

సోషల్ మీడియా వేదికగా తన పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ఖండించింది.

IND Vs AUS : టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత

టీమిండియా యువ క్రికెటర్ ముఖేష్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూరులో మూడు అంతర్జాతీయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

T20 WC: వరల్డ్ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే.. రిషబ్ పంత్‌కు చోటు?

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసి రెండు రోజులే కావస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఇప్పుడే పలువురు క్రికెటర్లు జట్లను ఎంపిక చేస్తున్నారు.

22 Nov 2023

ఐసీసీ

ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

22 Nov 2023

ఐసీసీ

ICC కీలక ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన చేసింది.

Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే!

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి ఆనంతరం జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్ రూంలో నిరాశగా కూర్చున్నారు.

Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్ 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై ఓ టీవీ షోలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

14 Nov 2023

ఐసీసీ

'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి

భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు దక్కించుకుంది.

ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం!

వన్డే వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరేట్‌లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శనను మూటకట్టుకున్నాయి.

Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై పాక్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తారు.

Cricket: క్రికెట్‌లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్

క్రికెట్‌లో ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. ఒక్కోసారి ఓడిపోతుంది అనుకున్న జట్లు అనుహ్యంగా గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తాయి.

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆరో భారతీయ ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే 

ఆధునిక యుగంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. తన క్రికట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టించారు. మైదానంలో చిరుతగా పరుగెట్టే, కోహ్లీ వెంట ఎన్నో మైలురాళ్లు ఆయన వెంటన నడిచాయి.

Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 

Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.

31 Oct 2023

శ్రీలంక

Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు

శ్రీలంక క్రికెట్ జట్టు డైహార్ట్ ఫ్యాన్ అంకుల్ పెర్సీ(87) మరణించారు. ఆయన అసలు పేరు పెర్సీ అమెయ్‌సేకరా.

Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్ 

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమన్నది లేకుండా ముందుకు సాగుతోంది.

PAK Vs AFG: అఫ్గాన్‌తోనూ పోరాడాల్సి వస్తుంది : షోయబ్ అక్తర్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో చైన్నై వేదికగా ఇవాళ తలపడుతోంది.

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ కన్నుమూత

టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ బిషస్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు.

Ind vs NZ toss: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ 

వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం టీమిండియా- న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.

ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా? 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.

ఒలింపిక్స్ లో క్రికెట్: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్ నుండి మొదలు 

ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ కి ఉన్న ప్రాధాన్యతే వేరు. దాదాపు అన్ని దేశాలు ఈ గేమ్స్ లో పాల్గొంటాయి.

వన్డే ప్రపంచకప్ 2023: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. ఎవరు గెలుస్తారో? 

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నో లోని ఏకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.

Cricket In Olympics: క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు చోటు

ప్రస్తుతం క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఎన్నో ఎళ్లుగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఐసీసీ కృషి చేస్తోంది.

పాక్ తో మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్.. ఆస్పత్రి పాలైన శుభ్‌మన్ గిల్ 

భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ మేరకు ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో బుధ‌వారం ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు.

ఐసీసీ టోర్నీల్లోనే భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు.

విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

దక్షిణ ఆఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఈ మేరకు సరికొత్త చరిత్ర లిఖించాడు.

World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్

క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం అసన్నమైంది.

Ind Vs Afg: వర్షం వల్ల మ్యాచ్ రద్దు.. ఆసియా గేమ్స్‌కు టీమిండియాలో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అప్గనిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో టాప్ సీడింగ్‌లో ఉన్న భారత్‌ను స్వర్ణ పతకం వరించింది.

World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్

ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ బోణి కొట్టింది.ఈ మేరకు నెదర్లాండ్స్ జట్టుపై భారీ విజయం సాధించింది.

IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం 

వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభమైంది. ఇక భారత్-పాక్ మ్యాచు కోసం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం

మరో రెండ్రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది.

వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు 

వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.