NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం 
    భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం

    IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభమైంది. ఇక భారత్-పాక్ మ్యాచు కోసం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

    ఇరు జట్ల మధ్య పోరు ఈనెల 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

    ఈ నేపథ్యంలో ఆ రోజున ఆహ్మదాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

    అహ్మదాబాద్‌లో ఈ మ్యాచు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే టికెట్లు మొత్తం ఖాళీ అయ్యాయి.

    12, 13, 14 తేదీల్లో విమానాల ఛార్జీలు పెంచేశారు.

    ఈ మ్యాచును తిలకించడానికి దాదాపు లక్షమంది అభిమానులు స్టేడియానికి తరలి రానున్నారు.

    Details

    మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

    టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నారు.

    త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టికెట్ ధరలను వెల్లడించనున్నారు.

    విమాన టికెట్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ఉన్నాతాధికారి ఒకరు చెప్పారు.

    మ్యాచ్ మొదలయ్యే కొన్ని గంటలకు ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయి.

    ఇక మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్ నుంచి తిరిగి బయల్దేరుతాయి.

    దీంతో క్రికెట్ అభిమానులు అదే రోజు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వన్డే వరల్డ్ కప్ 2023
    క్రికెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    వన్డే వరల్డ్ కప్ 2023

    వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి పాకిస్థాన్
    ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులకు ఈ-టికెట్ సౌకర్యం లేదు టీమిండియా
    World Cup 2023 : సొంతగడ్డపై ఒత్తిడి ఎక్కువ.. మళ్లీ ఆ తప్పు చేస్తారేమో : వసీం అక్రమ్ క్రీడలు
    World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్ ఆస్ట్రేలియా

    క్రికెట్

    'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం' ఆసియా కప్
    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? భారతదేశం
    Kane Williamson : కేన్ ముందు కఠిన పరీక్ష.. ఫీట్‌గా లేకపోతే అంతే సంగతి! న్యూజిలాండ్
    కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు భలే డిమాండ్.. కొడితే సిక్సులే! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025