రాహుల్ ద్రావిడ్: వార్తలు

మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ భారీ విజయంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు

ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.

జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం

క్రికెట్‌లో లెట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటంది. టీమిండియాకు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ విభాగంలో ఒకప్పుడు జహీర్‌ఖాన్ కొత్త చరిత్రలను సృష్టించాడు. ప్రస్తుతం ఆలాంటి బౌలర్ కోసం టీమిండియా అన్వేషిస్తోంది.

విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక విషయాలను చెప్పారు.

రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే తర్వాత ద్రవిడ్ వైద్య పరీక్షల కోసం బెంగళూరు వెళ్లాడు.

ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి

టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.. ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టుకు విజయాలను అందించాడు. క్రీజ్ లో పాతుకుపోయి రాహుల్ ద్రవిడ్ ది వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లు ద్రవిడ్ ను ఔట్ చేయాలంటే పెద్ద సాహసమే చేసేవాళ్లు..జనవరి 11, 2023నాటికి రాహుల్ ద్రవిడ్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.