NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు
    తదుపరి వార్తా కథనం
    రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు
    టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

    రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2023
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.

    ప్రపంచ కప్ కు సంబంధించి ఇప్పటికే జట్టును ఎంపిక చేశామని, ఈ మెగా టోర్ని కోసం సిద్ధం ఉన్నామని, తమకు ఇప్పుడు విభిన్నమైన ప్లేయిగ్ ఎలెవన్ కాంబినేషన్లు ఉన్నాయని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు.

    అయితే ద్రవిడ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ విరుచుకుపడ్డాడు.

    రాహుల్ ద్రవిడ్

    మ్యాచ్‌తో సంబంధం లేకుండా కాంబినేషన్ల గురించి మాట్లాడడం సరికాదు

    విభిన్న కాంబినేషన్లు ముఖ్యం కాదని, ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ గెలవాలని, తర్వాత కాంబినేషన్ల గురించి ఆలోచించవచ్చని సల్మాన్ బట్ చెప్పారు. ఈ సమయంలో ఏది మాట్లాడిన ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే గురిచే ఉండాలని, మ్యాచ్ తో సంబంధం లేకుండా కాంబినేషన్ల గురించి మాట్లాడడం సరికాదన్నారు.

    వరల్డ్ కప్ కోసం తమ వద్ద విభిన్న కాంబినేషన్లు ఉన్నాయని చెప్పిన ద్రవిడ్.. ముందు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడంపై దృష్టిపెట్టాలని సల్మాన్ బట్ స్పష్టం చేశాడు.

    రెండో వన్డేలో ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో ఏ జట్టు నెగ్గుతుందో ప్రస్తుతం వేచిచూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ ద్రావిడ్
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    రాహుల్ ద్రావిడ్

    ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి క్రికెట్
    రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు క్రికెట్
    విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు విరాట్ కోహ్లీ
    జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం క్రికెట్

    క్రికెట్

    విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..? విరాట్ కోహ్లీ
    క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ ఆస్ట్రేలియా
    ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల ఢిల్లీ క్యాపిటల్స్
    టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025