
Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ కప్ ఓటమితో టీమిండియా(Team India) ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ముఖ్యంగా ఈసారి ట్రోఫీ సాధించాలని భావించినా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ, జడేజా, సిరాజ్, రాహుల్, జస్ప్రిత్ బుమ్రాలు కంటతడి పెట్టారు.
ఇక వరల్డ్ కప్ ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు.
మొహం మీద గాయాలతో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు.
దీంతో విరాట్ కోహ్లీ ఏమైదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'మీరు చూస్తున్నది వేరే వ్యక్తిని' అంటూ విరాట్ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Details
యాడ్ షూట్‌లో భాగంగా విరాట్ గాయాలతో దర్శమిచ్చారంటూ కామెంట్లు
అయితే ఈ ఫోటో పుమా(Puma) యాడ్ కోసం చేస్తున్న సెట్స్ లోని పిక్ అని తెలిసింది.
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, ఇటీవల అనుష్క (Anushka) మళ్లీ తల్లి కాబోతున్నారంటూ ఓ వార్త జోరుగా వినిపించింది.
అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
కింగ్ కోహ్లీ అభిమానులు మాత్రం వారసుడు కోసం ఎదురుచూస్తున్నారు.