Page Loader
IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!
ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!

IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2023
09:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వేలం అట్టహాసంగా ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. టోర్నీ చరిత్రలోనే మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు కొల్ కతా సొంతం చేసుకోగా, పాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏ జట్టు ఎవరెవరిని ఎంతకు కొనుగోలు చేసిందంటే..? కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్.. మిచెల్ స్టార్క్(రూ.24.75 కోట్లు), ముజీబ్ రెహమాన్ (రూ.2 కోట్లు), రూథర్‌ఫోర్డ్ (రూ.1.5కోట్లు), గుస్ అట్కిన్సన్(రూ.కోటి), కేఎస్ భ‌ర‌త్ (రూ.50 లక్షలు), చేత‌న్ స‌కారియా (రూ.50 లక్షలు), ర‌మ‌ణ్‌దీప్ సింగ్ (రూ.20 లక్షలు), మ‌నీశ్ పాండే (రూ.50 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.20 లక్షలు)

Details

అల్జారీ జోసెఫ్ ను రూ.11.50 కోట్లకు కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అల్జారీ జోసెఫ్ (రూ.11.50కోట్లు), య‌శ్ ద‌యాళ్ (రూ.5కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2కోట్లు), టామ్ కర్రాన్ (రూ.1.5కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు) రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ రోవ్‌మ‌న్ పావెల్ (రూ.7.40 కోట్లు), శుభ‌మ్ దూబె (రూ 5.8 కోట్లు), నాంద్రే బర్గర్ (రూ.50 లక్షలు), టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ.40 లక్షలు), అబిద్ ముస్తాక్ (రూ.20 లక్షలు) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ కుమార్ కుశాగ్రా (రూ.7.20 కోట్లు), జైల్ రిచర్డ్‌సన్(రూ.5కోట్లు), హ్యారీబ్రూక్ (రూ.4కోట్లు), సుమిత్ కుమార్ (రూ.కోటి), షై హోప్ (రూ.75 లక్షలు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.50 లక్షలు), రికీ భుయ్ (రూ.20 లక్షలు), రాసిఖ్ దార్ (రూ.20 లక్షలు), స్వస్తిక్ చికార (రూ.20 లక్షలు)

Details

రికార్డు ధర పలికిన పాట్ కమిన్స్

ముంబై ఇండియ‌న్స్‌ గెరాల్డ్ కోయిట్జీ(రూ 5కోట్లు), నువాన్ తుషారా (రూ.4.80 కోట్లు), మ‌ధుశంక(రూ 4.6 కోట్లు), మహ్మద్ నబీ (రూ.1.5 కోట్లు), శ్రేయాస్ గోపాల్(రూ.20 లక్షలు), నమన్ ధీర్ (రూ.20 లక్షలు), అన్షుల్ కాంబోజ్(రూ.20 లక్షలు), శివాలిక్ శర్మ (రూ.20 లక్షలు) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ శివ‌మ్ మామీ (రూ.6.40 కోట్లు), సిద్ధార్థ్ (రూ.2.40కోట్లు), డేవిడ్ విల్లీ (రూ.2కోట్లు), ఆస్టన్ టర్నర్ (రూ.కోటి), అర్షిన్ కుల‌క‌ర్ణి (రూ 20 లక్షలు), మొహమ్మద్ అర్షద్ ఖాన్ (రూ.20 లక్షలు) స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పాట్ క‌మిన్స్ (రూ.20.50కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ 6.80కోట్లు), వ‌నింద్ హ‌స‌రంగ (రూ.1.50కోట్లు), జైదేవ్ ఉనాద్కత్ (రూ.1.6 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ.20 లక్షలు), జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ.20 లక్షలు)

Details

డారిల్ మిచెల్ ను రూ.14 కోట్లకు కొన్న చైన్నై

గుజ‌రాత్ టైటాన్స్‌ స్పెన్సర్ జాన్సన్ (రూ.10కోట్లు), ఉమేశ్ యాద‌వ్(రూ.5.80కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ 7.4కోట్లు), రాబిన్ మింజ్(రూ.3.6 కోట్లు), కార్తీక్ త్యాగి(రూ. 60 లక్షలు), అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్(రూ.50 లక్షలు), సుశాంత్ మిశ్రా(రూ.20 లక్షలు), మానవ్ సుతార్ (రూ.20 లక్షలు) చెన్నై సూప‌ర్ కింగ్స్‌ డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు), స‌మీర్ రిజ్వి (రూ 8.4కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ.4కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.2కోట్లు), ర‌చిన్ ర‌వీంద్ర (రూ.1.8కోట్లు), అవనీష్ రావు (రూ.20 లక్షలు) పంజాబ్ కింగ్స్ హ‌ర్షల్ ప‌టేల్ (రూ.11.75కోట్లు), రిలీ రోసో (రూ.8కోట్లు), క్రిస్‌వోక్స్ (రూ.4.2కోట్లు), ప్రతాప్ సింగ్(రూ.20 లక్షలు), అశుతోష్ శర్మ(రూ.20 లక్షలు), శశాంక్ సింగ్ (రూ.20 లక్షలు), త్యాగరాజన్ (రూ.20 లక్షలు), ప్రిన్స్ చౌదరి (రూ.20 లక్షలు)