NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్
    తదుపరి వార్తా కథనం
    Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్
    అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్

    Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2023
    06:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

    ఈ టెస్టు సిరీస్‌లో ఐదు టెస్టు మ్యాచులు జరగనున్నాయి.

    ఈ టెస్టు సిరీస్ కోసం కేవలం మూడ్రోజుల ముందే ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

    ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    భారత్ కు ఇంగ్లండ్ మూడ్రోజుల ముందు వెళ్లడం నచ్చలేదని, ఇలా వెళ్లితే సిరీస్ 5-0తో వైట్ వాష్ కావడం ఖాయమని పేర్కొన్నారు.

    యాషెస్ సిరీస్‌కు అయితే ఇలా చేస్తారా అని హార్మిసన్ ప్రశ్నించాడు.

    Details

    ఘాటుగా స్పందించిన బెన్ స్టోక్స్

    ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘాటుగా స్పందించాడు.

    భారత్‌తో కఠినమైన సిరీస్‌కు ముందు తాము అబుదాబి వెళ్తున్నామని, అక్కడే ప్రాక్టీస్ సెషన్ జరుగుతుందని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.

    భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తమకు ఆ ప్రాక్టీస్ సరిపోతుందన్నారు.

    ప్రస్తుతం భారత జట్టు ధక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇంగ్లండ్

    ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ఐసీసీ
    ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ న్యూజిలాండ్
    తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు ఆస్ట్రేలియా
    Ben Stokes: వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్  వన్డే వరల్డ్ కప్ 2023

    క్రికెట్

    PCB: పాకిస్తాన్ బ్యాటర్‌కు భారీ జరిమానా.. పాలస్తీనా గుర్తును వాడినందుకే! పాకిస్థాన్
    Pakistan Cricket Borad: ఐసీసీ నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. పాక్ క్రికెట్ బోర్డు వింత పోకడ! పాకిస్థాన్
    Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు టీమిండియా
    Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025