యువరాజ్ సింగ్: వార్తలు

02 Mar 2024

క్రీడలు

Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఖండించిన యువరాజ్ 

దేశంలో కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా,ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా క్రీడా రంగానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 

భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్!

అతని జీవితమే ఓ పోరాటం. ఆట కోసం పోరాడాడు. బతకడానికి పోరాడాడు. ఇలా జీవితాంతం పోరాడి భారతీయుల మనసు గెలిచాడు.

26 Aug 2023

క్రీడలు

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కుమార్తె ఫొటోను షేర్‌ చేసిన యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ 

భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్,అతని భార్య హాజెల్ కీచ్ తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు.

ధోని గురించే మాట్లాడుతారు.. యువీకి క్రెడిట్ ఇవ్వడం లేదు : గౌతమ్ గంభీర్

భారత జట్టు కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.