తదుపరి వార్తా కథనం

IPL 2024: శివమ్ మావిని రూ.6.40 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 19, 2023
04:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్ల ఈ వేలం (IPl 2024 mini Acution) జాబితాలో ఉన్నారు.
టీమిండియా యువ బౌలర్ శివమ్ మావి(Shivam Mavi) కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
అతని కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, లక్నో పోటీ పడగా, చివరికి లక్నో శివం మావిని సొంత చేసుకుంది.
2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మావి, కేకేఆర్ తరుపున ఆడాడు.
ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో 30 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా శివం మావి 2023 ఐపీఎల్‌లో ఆడలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శివం మావిని కొనుగోలు చేసిన లక్నో
Shivam Mavi sold to Lucknow Supergiants at 6.40cr. pic.twitter.com/2ZB2WUGupn
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023