NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!
    తదుపరి వార్తా కథనం
    IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!
    ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!

    IPL 2024 : ఐపీఎల్‌లో నయా రూల్.. ఇక బ్యాటర్లకు కష్టాలు తప్పవు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 19, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరి కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం మినీ వేలం జరుగుతోంది.

    అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీలో ఓ కొత్త రూల్ ను తీసుకొస్తున్నట్లు తెలిసింది.

    ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

    బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీని మరింత పెంచేలా బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

    ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్ పరీక్షించారు.

    Details

    బౌలర్లకు ఉపయోగపడుతుందన్న జయదేవ్ ఉనద్కత్

    బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ రూల్ బ్యాటర్ల బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లే అని చెప్పాలి.

    ఇప్పటికే ఐసీసీ (ICC) వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లను అనుమతిస్తుండగా, టీ20 ఫార్మాట్లో ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది.

    ఇప్పటికే 16వ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

    వచ్చే సీజన్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగుతుందని బీసీసీఐ వర్గాల సమాచారం.

    ఈ నిబంధన బౌలర్లకు ఉపయోగపడుతుందని బౌలర్ జయదేవ్ ఉనద్కత్ పేర్కొన్నారు.

    ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఐపీఎల్

    ముంబై విజయం తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో వచ్చిన మార్పులివే! క్రికెట్
    IPL 2023: మహమ్మద్ షమీ నుంచి రోహిత్‌కు గండం  రోహిత్ శర్మ
    ధోనీకి క్రెడిట్ ఇస్తారు కానీ.. రోహిత్‌కు ఇవ్వరు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ రోహిత్ శర్మ
    బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ! క్రికెట్

    క్రికెట్

    'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి ఐసీసీ
    Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్  పాకిస్థాన్
    Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే! టీమిండియా
    Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025