శిఖర్ ధావన్: వార్తలు
10 Apr 2023
శిఖర్ ధావన్హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్
ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు.
06 Apr 2023
శిఖర్ ధావన్ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్
ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది.
27 Mar 2023
క్రికెట్పొలిటికల్ కెరీర్‌పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పంజాబ్ టీం కలిసి తమ గ్రౌండ్ మొహలీల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
28 Dec 2022
క్రికెట్శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?
గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.